Home » Food and Health
రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల్లోని చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న బాలామృతంతోపాటు అదనంగా పాలు, మిల్లెట్స్ అల్పాహారం (స్నాక్స్)ను కూడా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.
హైదరాబాద్: అపరిశుభ్రంగా వంటగదిని నిర్వహించడంపై మాదాపూర్లోని శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యంపై ఆహార భద్రతా విభాగం అధికారులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు సెంట్రల్ కిచెన్ లైసెన్స్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అన్నం ఫ్రిజ్లో నిల్వ చేస్తున్నారా.. అయితే, ఎన్ని రోజులు నిల్వ చేయాలి? ఎన్నిసార్లు వేడి చేసుకుని తినాలో తెలుసా ? ఇలా నిల్వ చేసిన ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు..
‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. ఓ రోజు మాడిన అన్నం పెట్టిన్రు.. ఇంకో రోజు అన్నంలో పురుగులు వచ్చాయి. భయమైతాంది. నన్ను ఇంటికి తీసుకుపో’.. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ఇటీవల తమ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతున్న మాటలివి.
శీతాకాలంలో వివిధ రాష్ట్రాల్లో రకరకాలైన వంటలు వండుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని రుచికరమైన పదార్థాలను ఎలా చేయాలో తెలుసుకుందాం.
వియత్నాం, మలేషియా, థాయ్లాండ్, చైనా దేశాల్లో మాత్రమే కనిపించే ఈ పండు ఇప్పుడు ఇండియాలోనూ లభిస్తోంది. పుచ్చకాయ జాతికి ఇది పోషకాల గని. నిత్యయవ్వనంగా ఉంచేలా చేసే ఈ పండు పేరు...
నలభై శాతం పెరిగిన డైట్ చార్జీలతో రెండు రోజుల క్రితం అమలులోకి వచ్చిన నూతన డైట్ను యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అమలు చేయడం లేదు.
మందులకు లొంగని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు మనుషులను వేధించుకుని తింటున్నాయి. యాంటీబయాటిక్స్ విషయంలోనూ రాటుదేలి.. మొండికేస్తున్నాయి. దీన్నే యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) అంటారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలను బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాల నిర్మాణానికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు.
ఉప్పు లేకుండా ఎలాంటి ఆహారమైనా కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. అయితే ప్రతి రోజు వంటల్లో ఉపయోగించే ఈ ఉప్పుకు గడువు తేదీ ఉందా. ఉంటే ఎన్నేళ్లు ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.