Home » GDP
India-World Bank: ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం టాప్లో ఉంది. ఈ విధానాలు గనుక ఇండియా అనుసరిస్తే అమెరికా, చైనాలను మించి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే ఛాన్స్ ఉందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలిచింది. 2023-24 ప్రాథమిక అంచనాల ప్రకారం... రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,56,564గా నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది.
నేడు ఉత్తర్ప్రదేశ్లో అంగరంగ వైభవంగా మొదలైన మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అయితే 45 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు 40 కోట్ల మందికిపైగా వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వేడుక ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుందని చెబుతున్నారు.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారత్ మరో అడుగుదూరంలోనే ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అనే సంస్థ శనివారం తెలిపింది. 2030-31 నాటికి ఈ గమ్యాన్ని భారత్ చేరుకుంటుందని తెలిపింది.
దేశ జీడీపీలో దాదాపు 30 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు వాటా 30 శాతంగా ఉంది.
భారత్లోని ధనిక, పేద రాష్ట్రాల జాబితాను ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి(PMEAC) బుధవారం విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. ధనిక రాష్ట్రాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది.
కార్యకలాపాల్లో వేగవంతమైన పురోగమనం, అధిక వ్యాపార వృద్ధి కారణంగా భారతదేశ సేవల రంగం వృద్ధి ఆగస్టులో పుంజుకుంది. ఈ క్రమంలో ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని బుధవారం విడుదల చేసిన వ్యాపార సర్వే తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశీయ మొదటి త్రైమాసికంలో(2024-25(ఏప్రిల్ - జూన్లో)) భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదిక తెలిపింది. తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ(GDP) వృద్ధిని అంచనా వేసింది.
బంగ్లాదేశ్(Bangladesh Crisis) స్వాతంత్ర్య పోరాట వారసులకు అత్యధిక రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన అల్లర్లు.. చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేశాయి.
S&P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ(india) GDP వృద్ధి రేటు అంచనాను 6.8 శాతానికి తగ్గించింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7.2% కంటే తక్కువగా ఉండటం విశేషం.