Home » Gudivada Amarnath
ఏపీలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ( Minister Amarnath ) అన్నారు.
అమరావతి కలల రాజధానిని నష్టపోతారని విశాఖపట్నంపై పనిగట్టుకొని కొంతమంది విషo చిమ్ముతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్(Minister Gudivada Amarnath) అన్నారు.
చంద్రబాబు (Chandrababu) ఉన్నది వెల్నెస్ సెంటర్లో కాదు.. జైల్లో ఉన్నారు. నేరం చేసిన వాళ్లు ఉండేందుకే జైళ్లను పెట్టింది. డీహైడ్రేషన్ వచ్చినా.. దోమలు కుట్టినా జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
దేశంలో 4వ రిచ్చెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు(Chandrababu) అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) వ్యాఖ్యానించారు. శనివారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ సీఎం జగన్‌కు సవాల్ విసిరే స్థాయి లోకేష్(LOKESH)కు లేదు. నీ స్థాయి ఏమిటి..నీ బతుకేంటీ.చర్చకు రమ్మని ఈడీ, సీఐడీ incometax చర్చకు రమ్మని పిలుస్తున్నాయి.
చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.. అందుకే పది, పన్నెండు సెక్షన్లు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుకి అవినీతిలో స్కిల్ ఉంది.. ఈ కేసుతో సంబంధం లేదని ఆయన ఎపుడూ చెప్పలేదు. ఈ స్కాంలో ఎంత మంది పాత్రధారులు ఉన్నా... సూత్రధారి బాబే. చంద్రబాబు చంద్రమండలంలో ఉన్నా... జైలుకి వెళ్లక తప్పదు. బాబు చేసిన తప్పులకు శిక్ష తప్పదు..
ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై వైసీపీ సర్కార్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. వైసీపీ ప్రజాప్రతినిధుల మీడియా సమావేశాలకు రానీయకుండా ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై పలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసింది. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్మీట్లో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. సోమవారం మంత్రి గుడివాడ మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన కాన్వాయ్‌లోని వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.
గంగవరం పోర్టు(Gangavaram port) కార్మికుల నేతలతో చర్చలు సఫలం అయ్యాయని మంత్రి గుడివాడ అమర్నాథ్(Amarnath) తెలిపారు.
రాష్ట్రం నుంచి ఏ పరిశ్రమ వెళ్లడం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada amarnath) అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. విస్తరణలో భాగంగానే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని తెలిపారు.
దమ్మున్న చానెల్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajoyothy) దెబ్బకు ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) తోక ముడిచేశారు..! అప్పటి వరకూ నోటికొచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో మంత్రి విమర్శించారు..