Home » Gudivada Amarnath
చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.. అందుకే పది, పన్నెండు సెక్షన్లు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుకి అవినీతిలో స్కిల్ ఉంది.. ఈ కేసుతో సంబంధం లేదని ఆయన ఎపుడూ చెప్పలేదు. ఈ స్కాంలో ఎంత మంది పాత్రధారులు ఉన్నా... సూత్రధారి బాబే. చంద్రబాబు చంద్రమండలంలో ఉన్నా... జైలుకి వెళ్లక తప్పదు. బాబు చేసిన తప్పులకు శిక్ష తప్పదు..
ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై వైసీపీ సర్కార్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. వైసీపీ ప్రజాప్రతినిధుల మీడియా సమావేశాలకు రానీయకుండా ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై పలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసింది. తాజాగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రెస్‌మీట్‌లో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. సోమవారం మంత్రి గుడివాడ మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన కాన్వాయ్‌లోని వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.
గంగవరం పోర్టు(Gangavaram port) కార్మికుల నేతలతో చర్చలు సఫలం అయ్యాయని మంత్రి గుడివాడ అమర్నాథ్(Amarnath) తెలిపారు.
రాష్ట్రం నుంచి ఏ పరిశ్రమ వెళ్లడం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada amarnath) అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. విస్తరణలో భాగంగానే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని తెలిపారు.
దమ్మున్న చానెల్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajoyothy) దెబ్బకు ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) తోక ముడిచేశారు..! అప్పటి వరకూ నోటికొచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో మంత్రి విమర్శించారు..
విశాఖ: విసన్నపేట భూములపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు చేశారు. విసన్నపేటలో 600 ఎకరాలు కబ్జా చేశామన్న అరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందులో తనకు ఒక సెంటు భూమి కూడా లేదని చెప్పారు.
విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుషికొండ వద్ద ఎదో హడావుడి చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
జగన్‌ను మళ్లీ సీఎం చేయవద్దని పవన్ అన్నారని... తనని ముఖ్యమంత్రి చేయమని ఎక్కడా కోరలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పవన్ అడ్డుకోలేదు. బీజేపీతో సంసారం...టీడీపీతో సహజీవనం జనసేన వేస్తున్నారు. టీడీపీ హయాంలో గుళ్ళు కూలకొడితే...ప్యాకేజీ స్టార్ మాట్లాడలేదు.