Home » Illegal Constructions
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ మరోసారి దూకుడు ప్రదర్శించింది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన రూ.కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేసింది.
వానను, వరదను తమలో ఇముడ్చుకొని.. భూగర్భ జలాలను పెంచే చెరువులను కొందరు అక్రమార్కులు చెరబడుతున్నారు.
చెరువులు, కుంటలు, నాలాలు, వాటి బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అడ్డగోలు అనుమతులిచ్చిన అధికారులు ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
వరుస ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఫిర్యాదూ ప్రత్యేకమే అని అలసత్వం వద్దు అన్ని అంశాలు పరిశీలించాలని సూచించారు.
‘‘సర్.. మా ప్రాంతంలో రోడ్డు, నాలాను ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టారు. వర్షం నీరు బయటకు వె ళ్లడం లేదు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 12 చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు సర్వే చేశారు.
హైడ్రా పేరిట అధికారులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు.
చెరువులు, నాలాల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి చెందిన విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వారందరికీ నోటీసులు ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.