Home » Illegal Constructions
ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల కొనుగోలు అంటే డబ్బున్నోళ్లకు పెట్టుబడులేమోగానీ.. సామాన్యులు, మధ్యతరగతివారికి ఒక జీవితకాల స్వప్నం!
నగరంలో చెరువులను, నాలాలను ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు నగర పౌరులు మద్దతు పలుకుతున్నారు.
ఆయన దేశానికి అత్యంత కీలకమైన ‘రక్షణ’ శాఖకు మంత్రిగా పనిచేసిన నాయకుడు.. కానీ, చెరువుల వంటి ప్రకృతి వనరుల ‘రక్షణ’ ఎంతటి అవసరమో విస్మరించారు..!
నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతకు స్ఫూర్తి ‘భగవద్గీత’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ధర్మాన్ని రక్షించేందుకు ‘గీత’లో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతి స్ఫూర్తితోనే ప్రజల జీవన విధానంలో,
బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రముఖుల గెస్ట్‌హౌ్‌సలపై చర్యలుంటాయా..? చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, పార్కుల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైదరాబాద్ విపత్తు నిర్వహణ,
‘‘చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో రాజీపడేది లేదు. రాజకీయ నేతలు ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. వారి విమర్శలపై స్పందించను.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) దూసుకెళ్తోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది.
మంత్రి కావడంతో అధికారులు సైతం ఆయన ఆదేశాలకు ‘జీ హుజూర్’ అంటూ సాగిలపడిపోయేవారు.