Home » Jailer
రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ విషయంలో జైళ్ల ఉన్నతాధికారి ప్రవర్తించిన తీరు ఆ శాఖనేదిగ్ర్భాంతికి గురిచేస్తోంది. ఇంటి అవసరాలకు వాడుకుంటున్న ఖైదీని..
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్రతో విలన్‌గా వినాయకన్ పాపులర్ అయ్యారు. అయితే. ఈయనకు సినిమాల్లో విలన్ వేషాలతో మంచి పేరు వచ్చింది. అయితే నిజ జీవితంలోనూ అతను విలన్ చేష్టలతో రెచ్చిపోతున్నాడు. గత ఏడాది కూడా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దంపతులకు న్యాయస్థానంలో శనివారం ఊరట లభించింది, ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారంటూ వారిపై ఉన్న అభియోగాలను ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు శనివారం తోసిపుచ్చింది.
హైదరాబాద్: చంచల్ గూడ జైల్లో ఓ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కిస్మత్ పూర్‌కు చెందిన ముడావత్ రాజును గత నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిలో దొంగతనం చేసిన కేసులో ముడావత్ రాజు, శ్రీనులు నిందితులుగా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చినట్లు తేలింది. అంతే కాకుండా జైళ్లలో కనీసం 196 మంది శిశువులు జన్మించారని గుర్తించింది. ఈ మేరకు కలకత్తా హైకోర్టు నియమించిన సహాయకుడు
హీరో రజినీకాంత్ చెత్త నటుడు అని.. ఆయన ఒక జీరో అని గతంలో వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబును పొగుడ్తూ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా స్వయంగా ఖండించారు. రజినీకాంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. ఆయన మాటలకు విలువ లేదని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు రజనీకాంత్ ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని తమ పార్టీ అధినేత జగన్‌కు మంత్రి రోజా ఎలివేషన్‌లు ఇస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) పాదాభివందనం చేయడాన్ని కొందరు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రం ఆయనను సమర్థిస్తూ, ఆయన ఎంతో అణకువగల వ్యక్తి అని అభినందిస్తున్నారు.
భారత్ కు ఏ మాత్రం తీసిపోకుండా విదేశాల్లోనూ 'కావాలా' పాటతో రెచ్చిపోతున్నారు