Home » K Viswanath
దివంగత కళాతపస్వీ కె.విశ్వనాథ్ భార్య జయలక్ష్మి (88)కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ ఏడాది టాలీవుడ్ (Tollywood)కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా పరిశ్రమకి చెందిన ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు.
చిరంజీవి (Mega Star Chiranjeevi) కళాతపస్వి కె విశ్వనాధ్ గారితో పనిచేసిన అనుభవాల్ని నెమరు వేసుకున్నారు. అతని అప్పటికప్పుడు సన్నివేశాలని ఎలా మార్చేవారో, అలాగే ప్రతి పాత్రలోనూ జీవం ఉట్టిపడేలా ఎదో పని చేస్తూ మాట్లాడించే వారని, అప్పుడే అది సహజత్వం వస్తుంది అని చిరంజీవి చెప్పారు.
కమల్ హాసన్ సరసం జయప్రద (Jayaprada) కథానాయికగా నటించింది ఇందులో. జయప్రద అద్భుతమయిన పేరు తెచ్చుకుంది 'సాగర సంగమం' సినిమాలో. ఆమె తప్ప వేరేవాళ్లు వెయ్యలేరు ఆ రోల్ అనేటట్టుగా చేసింది. అయితే విశ్వనాధ్ గారు ఈ సినిమాకి జయప్రద కన్నా ముందు ఇంకొకరిని అనుకొని, ఆమెకి అడ్వాన్స్ కూడా ఇచ్చారట.
దర్శకుడు కె.విశ్వనాథ్ (K Viswanath) స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చెప్పారు. ఈ రోజు విశ్వనాథ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు.
టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నివాళి తెలిపింది.
కళా తపస్వికి కన్నీటి వీడుకోలు ‘‘జాలిగా జాబిలమ్మ.. రేయి రేయంతా.. రెప్పవేయనే లేదు.. ఎందు చేత.. ఎందు చేత..? పదహారు కళలని పదిలంగా ఉంచనీ ఆ కృష్ణ పక్షమే... ఎదలో చిచ్చుపెట్టుట చేత..’’
సినిమాలో విలన్ అంటే ఎలా ఉండాలి? క్రూరంగా ఉండాలి. విలన్ ఎంత క్రూరంగా ఉంటే..
రాధికకు పెద్ద కట్ట స్క్రిప్ట్ ఇచ్చారు. దాని నిండా యాక్టర్ల మధ్య నడవాల్సిన డైలాగ్స్ చాలా ఉన్నాయి. చాలా గంభీరంగా సాగే ఈ సీన్లో
తెలుగు సినిమా చరిత్రలో అతి గొప్పవిగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు, సంభాషణలు, పాటలు, సంగీతం అన్నీ విశ్వనాథ్ సినిమాల్లోనే కనిపిస్తాయి....