Home » Kurasala Kannababu
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని కురసాల కన్నబాబు స్పస్టం చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు మడత పెట్టి బీరువాలో పెట్టేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయని, అవి చంద్రన్న పగ, దగా పథకాలు మాత్రమేనని విమర్శించారు.
జగన్ (CM Jagan)ను కోడి కత్తితో 2018లో హత్యాయత్నం చేసి అంతమొందించాలని చూశారని మాజీ మంత్రి కన్నబాబు (Kannababu) ఆరోపించారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), మాజీ మంత్రి లోకేష్ (Lokesh)పై మంత్రి కురసాల కన్నబాబు (Minister Kannababu) విమర్శలు గుప్పించారు.