Home » Madhya Pradesh
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో మహిళల విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. బస్సులు, రైళ్లలో డాన్సులు వేసే మహిళలతో పాటూ ఇళ్లల్లో చిత్ర చిత్రమైన పనులు చేసే మహిళను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా...
శ్రీలంక, బంగ్లాదేశ్లో జరిగిన మాదిరిగా ఏదో ఒక రోజు భారతదేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకి చొరబడతారంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సజ్జన్ సింగ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థులు శివలింగాన్ని తయారు చేయడానికి ఓ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ క్రమంలోనే భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కూలిపోయి(wall collapsed) పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృత్యువు ఏవైపు నుంచి ఎవరిని కబళిస్తోందో ఊహించలేం. మధ్యప్రదేశ్లోని రేవాలో ఇలాంటి హృదయవిదాకర ఘటనే శనివారం చోటుచేసుకుంది. స్కూలు నుంచి వస్తున్న నలుగురు చిన్నారులు ఇంటికి చేరకుండానే మార్గమధ్యంలో ఓ పాడుపడిన ఇంటి గోడ కుప్పకూలడంతో దానికింద పడి కన్నుమూశారు.
ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు అనూహ్య ప్రమాదాల నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటుంటారు. మరికొందరు మృత్యువుతో పోరాడి చివరకు...
టీచర్ మద్యం తాగిన ఘటన మధ్యప్రదేశ్ షాబ్దుల్ జిల్లాలో జరిగింది. షార్గాఢ్ గ్రామంలో గల బహ్రియల్ తోలా ప్రాథమిక పాఠశాలలో ఉదయ్ భాను సింగ్ అనే టీచర్ పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం కూడా పాఠశాలకు వచ్చాడు. కాసేపు అయ్యిందో లేదో ఊగుతూ కనిపించాడు.
మన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఓ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. అశ్లీల వీడియోలకు అలవాటుపడ్డ ఓ మైనర్ బాలుడు.. తన సొంత చెల్లిపైనే అత్యాచారానికి..
కొందరు బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ అందరికీ ఇబ్బందులు కలిగిస్తుంటారు. ఇటీవల ఏకంగా మహిళలు కూడా నడి రోడ్లపై దుస్తులు విప్పుకొని మరీ హల్చల్ చేయడం చూస్తున్నాం. కొంతమంది యువతులు...
కావడియాత్ర మార్గంలో హోటళ్ల యజమానులు తమ పేర్లను, సిబ్బంది పేర్లను ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై ఇచ్చిన స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు పొందిన ఆరెస్సె్సలాంటి సంస్థలను నిషేధ సంస్థల జాబితాలో పెట్టడం తప్పిదమని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వానికి యాభై ఏళ్లు పట్టిందని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది.