Home » migrant workers
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ప్రధానంగా వలసల విషయంలో అమెరికా పక్కదేశమైన కెనడా కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
UAE Indian Consulate: దుబాయ్‌తో యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లోని(UAE) వివిధ ఏమిరేట్లలో పని చేస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల(Indian Migrants) సంక్షేమార్ధం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్(ఎల్.పి.పి)(LPP) అనే వినూత్న భీమా పథకాన్ని దుబాయిలోని భారతీయ కాన్సులేట్(Indian Consulate) ప్రకటించింది. యుఏఇ తో సహా ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలన్నింటిలోనూ కేవలం రోడ్డు, వృత్తిపరమైన ప్రమాదాల కొరకు మాత్రమే భీమా పథకం అమలులో ఉండడంతో..
జగన్ సర్కారు గొప్పగా చెబుతున్న నవరత్నాలు ఆదుకోలేకపోయాయి. బటన్ నొక్కుడుతో డబ్బుల పంపిణీ వలసలను నివారించలేకపోయింది.
ఫిఫా వరల్డ్ కప్ 2022 (fifa world cup 2022) ఆరంభానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆతిథ్య దేశం ఖతార్ (Qatar) కీలక చర్య తీసుకుంది. సెంట్రల్ దోహాలోని (central Doha) పలు భవనాల్లో నివసించే వలస కార్మికులను (migrant workers) అక్కడి నుంచి ఖాళ్లీ చేయించింది.