Home » Mohammed Siraj
Mohammed Siraj: భారత ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ రివేంజ్ కంప్లీట్ చేశాడు. తనను గెలికిన కంగారూలకు బాగా బుద్ధి చెప్పాడు. మియా పగబడితే ఎలా ఉంటుందో వాళ్లకు రుచి చూపించాడు.
Siraj vs Labuschagne: గబ్బా టెస్ట్ రెండో రోజు గ్రౌండ్లో రచ్చ జరిగింది. అటు భారత స్టార్లు, ఇటు ఆసీస్ ప్లేయర్లు ఢీ అంటే ఢీ అనడంతో వాతావరణం హీటెక్కింది.
Mohammed Siraj: ఐసీసీకి టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ గట్టిగా ఇచ్చిపడేశాడు. ఆ పనిలోనే ఉన్నానంటూ అటు అత్యున్నత క్రికెట్ బోర్డుతో పాటు ఇటు ఆస్ట్రేలియా టీమ్‌కు కౌంటర్ ఇచ్చాడు భారత స్పీడ్ గన్.
IND vs AUS: అడిలైడ్ టెస్ట్‌లో దారుణ పరాభవాన్ని రుచి చూసింది టీమిండియా. పెర్త్ టెస్ట్‌లో మాదిరిగానే ఆడి ఉంటే ఎంచక్కా సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లేవాళ్లు. కానీ బ్లండర్ మిస్టేక్‌తో మ్యాచ్‌ను కంగారూలకు అప్పనంగా ఇచ్చేశారు మెన్ ఇన్ బ్లూ.
Siraj vs Head: ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మీద సీరియస్ అయ్యాడు మహ్మద్ సిరాజ్. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ ఫైర్ అయ్యాడు. చేసిన తప్పును అతడు ఒప్పుకోవాలని తెలిపాడు.
Rohit Sharma: ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉండే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. రెచ్చగొడితే ఊరుకోవాలా అని ప్రశ్నించాడు. బరాబర్ తిడతామంటూ ఫైర్ అయ్యాడు.
Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆస్ట్రేలియా టార్గెట్ చేసింది. పింక్ బాల్ టెస్ట్‌లో అతడిపై విషం చిమ్మింది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
Travis Head: అడిలైట్ టెస్ట్ రెండో రోజు ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, భారత స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ మధ్య ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Labuschagne-Siraj: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ తనను ఎవరైనా గెలికితే అస్సలు ఊరుకోడు. దెబ్బకు దెబ్బ తీసేంత వరకు వారిని వదిలిపెట్టడు. స్లెడ్జింగే కాదు.. అవసరమైతే ఫైటింగ్‌కు కూడా సై అంటాడు.
Mohammed Siraj: ఏడేళ్లుగా ఆర్సీబీకి ఆడుతున్న పేసర్ మహ్మద్ సిరాజ్ వచ్చే సీజన్లో కొత్త రంగు జెర్సీ వేసుకోబోతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున బరిలోకి దిగనున్నాడు మియా.