Home » Nimmakayala China Rajappa
సామర్లకోట, సెప్టెంబరు 3: పట్టణ పరిధిలో పలు ప్రధాన డ్రైన్లలో సుదీర్గకాలంగా పేరుకుపోయిన పూడిక తొలగింపు పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం పరిశీలించారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి రైల్వే గేట్ వరకూ గల ప్రధాన డ్రైన్‌లో పూడికత తొలగింపు పనులను పరిశీలించి డ్రైన్‌లో
పెద్దాపురం, ఆగస్టు 31: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో జగ్గంపేట రహదారిలో నిర్వహించిన వనం మనం కార్యక్రమం లో ఆయన శనివారం మొక్కలు నాటారు. అనం తరం మాట్లాడుతూ రోజురోజుకూ పెరిగిపో
ఏపీలో అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప నుంచి మనుషులను పంపారని కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప (Chinarajappa) మండిపడ్డారు. పెద్దాపురం మండలం అనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Andhrapradesh: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ఆలస్యంపై టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీ విషయంలో వైసీపీ నేతలు టీడీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ ఈ అస్త్రాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయన్నారు.
Andhrapradesh: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ కొందరు అధికారులకు ముఖ్యమంత్రి జగన్ వాసన ఇంకా పోలేదని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యలు చేశారు. సోమవారం పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో చిన రాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం పక్కాగా పనిచేస్తున్న క్షేత్ర స్థాయిలో పనిచేసే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయమని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. పొత్తులు కుదిరితే కొందరు త్యాగాలు చేయక తప్పదన్నారు.
దోచుకున్న డబ్బుతో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశెఖర్‌రెడ్డి ( Dwarampudi Chandrasekhar Reddy ) మదమెక్కి మాట్లాడుతున్నాడని మాజీ హోం మంత్రి నిమ్మ కాయల చినరాజప్ప ( Nimmakayala Chinarajappa ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పై ఇక మీదట అవాకులు చవాకులు పేలిస్తే తాటతీస్తామని నిమ్మ కాయల చినరాజప్ప హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఆరోగ్యంగా ఉన్నారని.. ధైర్యంగా ఉన్నారని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కు బెయిల్ రాకుండా సీఎం జగన్‌రెడ్డి( CM Jagan Reddy) అడ్డుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నేత చినరాజప్ప(Chinarajappa) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం(Telugu Desham) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప(Chinarajappa) తెలిపారు.