Home » Pakistan
అప్పుడే పుట్టిన శిశువులపై వాతావరణ మార్పులు(Climate Change) ప్రభావంత పడుతోందని పోట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ (PIK), జర్మనీ అంతర్జాతీయ పరిశోధకుల బృందం వెల్లడించింది. ఆఫ్రికా, ఆసియాల్లో 29 తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో సర్వే జరపగా.. నవజాత శిశువుల మరణాల్లో నాలుగు శాతానికి పైగా వాతావరణ మార్పుల ప్రభావంతోనేనని తేలింది.
జమ్మూకశ్మీర్‌లో తాజా ఉగ్ర దాడుల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా టెర్రరిస్ట్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉందని భద్రతా సంస్థలు వెల్లడించాయి. పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం కసూర్ జిల్లా షాంగమాంగ గ్రామానికి చెందిన సైఫుల్లాపై 10 లక్షల రివార్డు కూడా ఉందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ జట్టుకి ఘోర పరాభావం ఎదురైంది. పాకిస్తాన్ ఛాంపియన్స్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా...
టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో.. ఇప్పటికీ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. అభిమానుల దగ్గర నుంచి మాజీ ప్లేయర్ల దాకా.. ప్రతిఒక్కరు వారిని ఏకిపారేస్తున్నారు.
కశ్మీరీ, ఖలిస్థానీ, పాకిస్థాన్ వ్యాప్తంగా దేశ వ్యతిరేక నాయకులను చంపేందుకు అఫ్ఘానిస్థాన్ తాలిబాన్లకు భారత్ 10 మిలియన్ డాలర్ల (రూ.83.36 కోట్లు) నిధులు..
టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు మరో గండం గట్టెక్కింది. సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. దీంతో భారత క్రీడాభిమానుల సంబరాలు అంబరాన్ని...
రైలు ప్రయాణ సమయాల్లో కొందరు ఆకతాయిలు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. కొందరు పట్టాలపై రూపాయి కాయిన్లు పెడుతుంటే.. మరికొందరు ఏవేవో వస్తువులను పట్టాలపై పెడుతూ తుంటరి పనులు చేస్తుంటారు. ఇలాంటి ..
పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఎండలు, వేడిగాలులు హడలెత్తిస్తున్నాయి. వేడి గాలుల దెబ్బకి నాలుగు రోజుల్లో కనీసం 450 మంది మరణించినట్లు అక్కడి ఎన్జీవో ఈదీ ఫౌండేషన్ బుధవారం తెలిపింది.
పాకిస్థాన్‌లోని కరాచీలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో కరాచీ నగరంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో విగత జీవులుగా పడి ఉన్న 22 మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించారు.
రైలు ప్రయాణాల్లో తెలిసి కొందరు, తెలీక మరికొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఎక్కువ మంది రైలును ఎక్కి, దిగే క్రమంలోనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు..