Home » Ponguleti Srinivasa Reddy
రాష్ట్రం ఏర్పాటయ్యాక విపత్తుల నియంత్రణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఒక్కసారి కూడా చేపట్టలేదని, ఆ దిశగా ఒక్క సమావేశమూ నిర్వహించలేదని అధికారులు వివరించగా.. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.
పాఠశాలలో సైన్స్ ప్రయోగాలు, ప్రాజెక్టులు, క్షేత్రస్థాయి పర్యటనలు, నమూనాల తయా రీ,
వ్యవసాయ రంగంలో సౌర పంపు సెట్ల వాడకాన్ని ప్రోత్సహించాలని, రైతుల సుస్థిరాభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు.
ప్రజలకు అందించే రిజిస్ట్రేషన్ సేవల్లో మార్పు రావాలని, అదే సమయంలో ఆదాయాన్నీ పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆదాయ మార్గాలపైనా దృష్టి సారిస్తోంది.
ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హెచ్చరించారు.
రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas) ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రతిశాఖలోనూ వడివడిగా చర్యలు చేపడుతుంది. కీలకమైన రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఈ శాఖపై నిరంతరం పర్యవేక్షిస్తుంది.
మీరే టేప్ తెచ్చుకుని కొలుచుకోండి. నా ఇల్లు చెరువు బఫర్ జోన్లో ఉంటే కూల్చండి.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్
హిమాయత్ సాగర్ బఫర్ జోన్లో తన ఇల్లు ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్(Ponguleti Srinivas) మండిపడ్డారు.
రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.