Home » Pushpa
ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు అటవీ శాఖ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. దీనికి అనేక కారణాలు! అటవీ శాఖ అధికారులు వేలానికి పెట్టిన సరుకులో...
స్మగ్లర్ల నుంచి ఎర్రచందనం యాంటీ టాస్క్‌ఫోర్స్, పోలీసులు గత పదేళ్లలో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు తిరుపతి సమీపంలోని తిమ్మినాయుడిపాలెం గోడౌన్లలో నిల్వ ఉంచారు. సుమారు 40 ఏళ్లు పెరిగే చెట్టు నుంచి తీసే ఎర్రచందనం మొదటి రకం.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
మొదట అల్లు అర్జున్‌కు 18 ప్రశ్నలతో కూడిన ఓ పేపర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు మౌఖికంగా అడిగే అవకాశం ఉండొచ్చు. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు..
అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందడం కలకలం రేపింది. ఈకేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు.
జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసంపై గుర్తు తెలియని కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడికి పాల్పడిందెవరనే వివరాలు తెలియాల్సి ఉంది. సంథ్య థియేటర్ వద్ద తోపులాట ఘటన కేసులో
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఓ సంచలన వీడియో విడుదల చేశారు. ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగింది. పోలీసులు ఎలా వ్యవహారించారనే విషయాలతో కూడిన వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. పోలీసులు అల్లు అర్జున్‌కు ఓ మహిళ మృతి చెందిందనే విషయాన్ని తెలియజేశారని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించగా..
అల్లుఅర్జున్ నిజంగానే తప్పుచేశాడా? లేకపోతే తెలంగాణ పోలీసులు కక్ష్యపూరిత ధోరణితో అరెస్టు చేశారా? అనే కోణంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది ప్రముఖ జాతీయ వార్తా సంస్థ. ప్రశ్నం. ఏఐతో కలిసి నిర్వహించిన ఈ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఆధారిత సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఇంతకీ, ప్రముఖ జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన..
దేశంలో ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు ఇప్పటివరకు అరెస్టై రిమాండ్ ఖైదీలుగా, ఖైదీలుగా శిక్షను అనుభవించారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. రిమాండ్ ఖైదీ విషయంలో జైలు అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తారు. ముఖ్యంగా వీఐపీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. రిమాండ్ ఖైదీకి ఎలాంటి ఇబ్బంది కలిగినా జైలు అధికారులు కోర్టులో బాధ్యత వహించాల్సి వస్తుంది. దీంతో వీఐపీల విషయంలో..
అల్లు అర్జున్ను రిమాండ్ ఖైదీల బ్యారక్‌లో ఉంచుతారు. సినీ నటుడు కావడంతో నేరస్తులకు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దూరంగా అల్లు అర్జున్ను పెడతారు. రిమాండ్ ఖైదీల్లో ఎక్కువ నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు దూరంగా..