Home » Qatar
ఈనెల 17,18 తేదీల్లో ఖతార్ ఆమీర్ అధికార పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈఏఎం డాక్టర్ ఎస్.జైశంకర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన భేటీ అవుతారు. 18న రాష్ట్రపతి భవన్లో అమీర్‌కు అధికారిక స్వాగతం లభిస్తుంది.
గల్ఫ్‌లో ఆపదలో చిక్కుకున్న శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహిళకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు.
పొట్టకూటి కోసం ఖతార్ వెళ్లిన ఓ మహిళ ఇళ్లలో పనులకు కుదిరింది. అయితే ఆ యజమానులు ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరు పక్షాలు అంగీకరించకపోవడంతో మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ఖతార్ ప్రకటించింది.
ఖతర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలుగు కళా సమితి సంస్థ ప్రెసిడెంట్ డి. హరీశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రీడాకార్యక్రమం నిర్వహించారు.
గల్ఫ్ దేశాలతో(Gulf Countries) సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కృషి చేస్తోందని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు. గురువారం ఖతార్ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన ఎక్స్‌లో(X) కీలక వ్యాఖ్యలు చేశారు.
గూఢచర్యం(Espionage) ఆరోపణలపై ఖతార్(Qatar)లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది భారతీయ నావికాదళ మాజీ అధికారులకు విముక్తి లభించింది. భారత ప్రయత్నాలు ఫలించడంతో ఖతర్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేసినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది.
గూఢచర్యం(Espionage) ఆరోపణలతో ఖతార్ కోర్టు 8 మంది ఇండియన్స్ కు(Indians) మరణ శిక్ష విధించిన విషయం విదితమే. అయితే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో అక్కడి కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. భారత్ అప్పీల్ ను ఖతార్ కోర్టు ఆమోదించింది. అప్పీల్ పై తాము అధ్యయనం చేస్తున్నామని తదుపరి విచారణ త్వరలో జరుగుతుందని కోర్టు గురువారం పేర్కొంది.
గూఢచర్యం(Espionage) ఆరోపణలతో ఖతార్ కోర్టు 8 మంది ఇండియన్స్ కు(Indians) మరణ శిక్ష విధించిన విషయం విదితమే. అయితే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్కడి కోర్టులో అప్పీల్ దాఖలు చేసినట్లు అధికారులు ఇవాళ తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ఖతార్ తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రవాసులు భారీ సమావేశం నిర్వహించుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో ఉన్న విజువల్ చూసి ప్రవాసులు కన్నీటి పర్యంతమయ్యారు.