Home » Raghurami Reddy
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖకు అపరిమిత అధికారాలు కట్టబెట్టాలంటూ ఆ శాఖ ఐజీ రఘురామిరెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను జూలై 8కి వాయిదా వేసింది.
తనను 4,67,847 ఓట్ల ఆధిక్యతతో గెలిపించింనందుకు ఓటర్లకు, నాయకులకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపుకోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు
‘‘భద్రాచలంలో శ్రీరాముడున్నాడు.. ఖమ్మం లోక్‌సభ ఎన్నికల బరిలో రఘురాముడున్నాడు.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’’ అని సినీహీరో వెంకటేశ్ పిలుపునిచ్చారు.
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి (Raghuram Reddy) గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీవీ గౌతమ్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన వియ్యంకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది. ఖమ్మం సీటుకు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy).. నిన్న, మొన్నటి వరకూ తెలంగాణ రాజకీయాలు (TS Politics) ఈయన చుట్టూనే తిరిగాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి బహిష్కరించిన తర్వాత పొంగులేటి, జూపల్లి కృష్ణారావులను (Jupally Krishna Rao) కాషాయ కండువా కప్పాలని కమలనాథులు, హస్తం గూటికి చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) విశ్వప్రయత్నాలు చేశారు..