Home » Ruturaj Gaikwad
ఆసియా క్రీడలు మెన్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ చేస్తామని తెలిపాడు.
ఏషియన్ గేమ్స్ 2023లో భారత జట్టు సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో నేపాల్‌పై టీమిండియా 23 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. యశస్వి జైస్వాల్(100) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో మొదట టీమిండియా భారీ స్కోర్ చేసింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా షూటింగ్‌లో మనవాళ్లు అదరగొట్టారు. ఇప్పటివరకు భారత ఆటగాళ్లు 6 స్వర్ణ పతకాలు గెలిస్తే.. అందులో 4 స్వర్ణాలు షూటర్లే గెలిచారు.
చైనా వేదికగా ఏషియన్ గేమ్స్ 2023 జరగనున్నాయి. టీమిండియా మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్లోనే తలపడుతుంది. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా టీమిండియా క్వార్టర్ ఫైనల్లోనే ఆడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఓ
లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరుగుతున్న ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో ధోనీ(MS Dhoni) సారథ్యంలోని
లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై(CSK) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) మరోమారు విశ్వరూపం ప్రదర్శించాడు
ఐపీఎల్(IPL 2023) తొలి మ్యాచ్‌లో ప్రేక్షకులకు కావాల్సినంత మజా దొరికింది. డిఫెండింగ్
మణికట్టు గాయంతో బాధపడుతున్న టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20
రికార్డులు ఉన్నవి బద్దలు చేసేందుకేనని మరోమారు రుజువైంది. క్రికెట్ చరిత్రలో మరో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. అంతర్జాతీయ టీ20