Home » Snake
ఓ వ్యక్తి చాలా కాలం తర్వాత ఏసీని ఆన్ చేయగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఏసీ నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో ఏంటా అని తెరచి చూడగా చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ ఇంటి పెరట్లోకి నాగుపాము వచ్చింది. అదే సమయంలో అక్కడే ఉన్న రోట్వెల్లర్ జాతికి చెందిన పెంపుడు కుక్క.. పామును పసిగట్టింది. చూసిన వెంటనే దానిపై దాడికి దిగింది. చివరకు జరిగింది చూసి అంతా షాక్ అయ్యారు..
ఓ వ్యక్తి స్కూటీపై వేగంగా వస్తుంటాడు. అయితే మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటి అవతలికి వెళ్లిపోతున్న ఓ పాము.. సడన్గా వెనక్కు తిరిగి మళ్లీ రోడ్డు మధ్యలోకి వచ్చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ సింహం వేట కోసం అడవిలో అటూ, ఇటూ తిరుగుతూ ఉంది. ఈ క్రమంలో దానికి ఓ నాగుపాము కనిపిస్తుంది. అయితే సింహాన్ని చూడగానే పాము.. ఒక్కసారిగా తల పైకి ఎత్తి పడగవిప్పుతుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..
ఓ పాము ఫోన్ చూడగానే విచిత్ర ప్రవర్తించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి పాముకు ఎదురుగా దూరంగా నేలపై స్మార్ట్ ఫోన్ పెట్టి, వీడియో ప్లే చేశాడు. అటుగా వెళ్లిన పాము.. స్మార్ట్ ఫోన్ను సమీపానికి వెళ్లి ఆగిపోయింది. తర్వాత ఏం జరిగిందో చూడండి..
ఓ యువకుడు కర్రలతో చేసిన సోఫాపై కూర్చుని ఫోన్ మాట్లాడుతుంటాడు. అదే సమయంలో అతడి వెనుక వైపు కర్రలపై నల్లటి కట్ల పాము ఉంటుంది. కిందకు వెళ్లే క్రమంలో ఆ పాము అతడి తలపై కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ పాముకు కప్ప తారసపడుతుంది. దీంతో కప్పపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాము దాడి చేయడంతో కప్ప ఒక్కసారిగా అలెర్ట్ అవుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎదురుదాడి చేస్తుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..
నంద్యాల పట్టణంలోని శ్రీరామ థియేటర్ సమీపంలోని శివాలయంలో నాగజాతికి చెందిన రక్తపింజరి పాము కలకలం రేపింది.
ఆకలితో ఉన్న ఓ పాము కంగారూ ఎలుకను టార్గె్ట్ చేసింది. మెల్లగా దాని వద్దకు వెళ్లి.. ఒక్కసారిగా దానిపై దాడి చేసింది. అయితే పాము ఇలా బుస కొట్టగానేఎలుక వెంటనే అలెర్ట్ అయింది. వెంటనే గాల్లోకి లేచి..
ఇంట్లోకి దూరిన ఓ పాము రాళ్ల మధ్యలోంచి గోడలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. దీన్ని గమనించిన ఇంటి యజమాని పాము వద్దకు వెళ్లి చెప్పును తాకిస్తాడు. దీంతో పాము ఒక్కసారిగా చెప్పుపై దాడి చేస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..