Home » Sonia Gandhi
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యతను సోనియా గాంధీ స్వీకరించారు. ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి ఆమె హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అవును.. తెలంగాణలో ఎన్నికల (TS Elections) సీజన్ వచ్చేసింది.. అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్షపార్టీలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు పోటాపోటీగా ఎన్నికల హామీలు, బహిరంగ సభలు నిర్వహించేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ కంటే ఒక అడుగు ముందే ఉంది కాంగ్రెస్..
కేంద్ర పౌర స్మృతిపై పార్లమెంటరీ స్థాయీ సంఘం జూలై 3న సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ నివారం సమావేశమవుతోంది. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసమైన 10 జనపథ్‌లో సమావేశం కానున్నారు. యూసీసీపై చర్చలో పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి బలం పుంజుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోందా..? వైఎస్ షర్మిల, కాంగ్రెస్ మైత్రీ బంధంపై.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం వార్తలపై ప్రత్యేక కథనం.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రౌలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఇది చాలా దురదృష్టకర ఘటన అని అన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తననెంతో కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తు్న్నానని అన్నారు.
20 ఏళ్ల తర్వాత ఘోర రైలు ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాంధీభవన్‌లో
సోనియా మాత్రమే తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్నారు. ఈ వేదికపై విప్లవకారులు కూర్చున్నందుకు
ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న ఓ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా ఆయనకు రాహుల్ గాంధీ ఘననివాళులర్పించారు. దీనికి ముందు, రాహుల్ తన తండ్రికి భావోద్యోగంతో కూడిన ట్వీట్ చేశారు. ''పాపా, మీరు నాతోనే ఉన్నారు, మీరే స్ఫూర్తి, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి'' అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చారిత్రక విజయం అధించిన కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారంనాడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సోనియాగాంధీ ఇచ్చిన వీడియో సందేశాన్ని కాంగ్రెస్ అధికార ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.