Home » Sports
డిస్కస్ త్రోలో అథ్లెట్ కొత్తగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్‌తో అంతర్జాతీయ క్రీడా రంగాన్ని ఆశ్చర్యపరిచాడు
స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తికాలేకపోవడమే కారణం
భారత అథ్లెట్ ధీరజ్ జాఫర్ 2025 ఫీనిక్స్ మేర్స్ హాకీ ప్రపంచ కప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ విజయంతో అతడు దేశానికి సత్తా చాటాడు
గాయపడిన రుతురాజ్ స్థానంలో చెన్నై జట్టు ఆయుష్ మాత్రేను తీసుకుంది. సన్‌రైజర్స్ జంపా బదులుగా స్మరణ్ రవిచంద్రన్‌ను జట్టులోకి తీసుకుంది
జాతీయ ఆర్చరీ అభివృద్ధి కమిటీకి మహబూబాబాద్ జిల్లా కు చెందిన పుట్టా శంకరయ్య సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ కమిటీలో మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు
IPL Captains: క్యాష్ రిచ్ లీగ్‌లోని కెప్టెన్లకు గట్టి షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఏకంగా ఆరుగురు సారథులపై కొరడా ఝళిపించింది. బోర్డు ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..
Fire Accident: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు బస చేస్తున్న ఓ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్లు ప్రస్తుతం ఎలా ఉన్నారు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది.. అనేది ఇప్పుడు చూద్దాం..
Kohli-Rohit: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. అటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ తరుణంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఇంట్రెస్టింగ్ కాంమెంట్స్ చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..
Today IPL Match: సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఐపీఎల్లో తన రీఎంట్రీని గ్రాండ్‌గా స్టార్ట్ చేశాడు. ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ స్టైలిష్ బ్యాటర్.. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు.
Indian Premier League: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క మాటతో మ్యాచ్ చేంజ్ చేసేశాడు. అప్పటివరకు ఢిల్లీ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను ముంబై వైపు మొగ్గేలా చేశాడు హిట్‌మ్యాన్. మరి.. అతడు చేసిన ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..