Home » Sridevi
అందాల నటి శ్రీదేవి మృతిపై యూట్యూబర్ తప్పుడు పత్రాలు చూపించింది. 2018 ఫిబ్రవరి 18వ తేదీన శ్రీదేవి దుబాయ్ బాత్ రూమ్ టబ్‌లో పడ చనిపోయిన సంగతి తెలిసందే. అయితే తాను ప్రమోట్ అయ్యేందుకు శ్రీదేవి మృతి అంశాన్ని వాడుకుంది. శ్రీదేవి మృతికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని యూట్యూబ్‌లో చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేసింది.
Chandra Mohan Passed Away : సీనియర్ నటుడు చంద్ర మోహన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..
వైసీపీ కార్యకర్తలు బరి తెగించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (MLA Sridevi) ఆఫీస్‌పై దాడికి తెగబడ్డారు. ఆఫీస్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేశారు.
అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి సగటు ప్రేక్షకుడి మదిలో జగదేకసుందరే..
అందాల నటి, అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయి అప్పుడే ఐదేళ్లు గడిచిపోయింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణించారు.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor), అలనాటి అందాల నటి శ్రీదేవి (#Sridevi), బోనీ కపూర్ (BoneyKapoor) ల ముద్దుల కూతురు. సాంఘీక మాధ్యమాల్లో ఎప్పుడూ చలాకీగా, చురుకుగా తన ఫోటోస్ పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది జాన్వీ కపూర్.
దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ కథానాయికగా తన హవా కొనసాగించారు అతిలోక సుందరి శ్రీదేవి. వైవిధ్యమైన పాత్రలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
సినీ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’ (Dhadak) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.