Home » Technology news
వేలం లేకుండా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా శాటిలైట్ కంపెనీలకు స్పెక్ట్రమ్ కేటాయించే ప్రత్యామ్నాయ మార్గాలపై అభిప్రాయాలను కోరుతోంది. మొత్తం 21 అంశాలపై..
రేడియో, టేప్‌రికార్డర్, కాలుక్యులేటర్.. ఇలా ఎన్నో ఉపకరణాలను కాలగర్భంలో కలిపేసిన స్మార్ట్‌ఫోన్‌ను మరిపించే ‘ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసె్స’ను మెటా సీఈవో మార్క్ జుకెర్బెర్గ్ ప్రపంచానికి ప్రదర్శించారు.
యాండ్రాయిడ్ 15 వచ్చే నెల 15న పిక్సెల్ ఫోన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. ఆ తరువాత క్రమంగా ఇతర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ దీన్ని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
మీకు కూడా జీమెయిల్ అకౌంట్ ఉందా. దానిని గత రెండేళ్లుగా ఉపయోగించడం లేదా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే సెప్టెంబర్ 20, 2024 నుంచి అలాంటి ఖాతాలను గూగుల్ తొలగించనుంది. ఈ క్రమంలో అలాంటి ఖాతాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
Airtel, Reliance Jio, BSNL, Vodafone-Idea (Vi) వంటి ప్రముఖ టెలికాం ప్రొవైడర్లు సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే ప్రక్రియ సులభంగా, సురక్షితంగా చేయడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) గణనీయమైన మార్పులను చేపట్టింది.
వాట్సాప్‌ను ఉపయోగించే వారికి గుడ్ న్యూస్ రాబోతుంది. త్వరలో ఈ యాప్‌లో పెద్ద మార్పు జరగబోతోంది. దీని సహాయంతో మీరు ఇతర మెసేజింగ్ యాప్‌ల వినియోగదారులకు చాట్, కాల్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ సంవత్సరం ఆపిల్ వాచ్ 10వ వార్షికోత్సవం కావడంతో ఆపిల్ స్మార్ట్‌వాచ్ 10కు ఈ సంవత్సరం రానున్న ఈవెంట్ ఎంతో ప్రత్యేకం. దీనిపై ఇంకా సమాచారం లేనప్పటికీ, డిజైన్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్ల గురించి మాత్రం కొన్ని లీక్స్ బయటకొచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Smart Phone: గోడలకు చెవులుంటాయని అంటుంటారు.. గొడలకే కాదు.. మనం వాడే మొబైల్ ఫోన్లకు కూడా చెవులుంటాయని మీకు తెలుసా? అదేంటి ఫోన్లలో ఎలాగూ రీసవర్స్ ఉంటాయి కదా? అని అంటారా? అవి కాల్స్ మాట్లాడేటప్పుడు.. ఏదైనా రికార్డ్స్ చేసేటప్పుడు మనం మాన్యూవల్‌గా ఓకే చేస్తేనే పని చేస్తాయి.
WhatsApp New Update: వాట్సాప్ వినియోగిస్తున్నారా? మీకోసమే ఈ బిగ్ అలర్ట్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్, ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్.. ఇప్పుడు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో, అధునాత టెక్నాలజీతో..
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్(smart phone) వాడుతున్నారా, అయితే జాగ్రత్త. ఎందుకంటే Clefi అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు(customers) గోప్యత గురించి హెచ్చరించింది. దీని ప్రకారం ఓ మాల్వేర్ ఆండ్రాయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుందని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.