Home » Technology news
ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్(WhatsApp) వాడకం సర్వసాధారణమైపోయింది. ప్రజలు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎవరితోనైనా సులభంగా ఇంటరాక్ట్ చేయవచ్చు. ఈ క్రమంలోనే పలు ఫీచర్లపై(features) వాట్సాప్ ఎప్పటికప్పుడు పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో యూజర్లకు మరో రెండు అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
యూట్యూబ్ తన ప్రైవసీ పాలసీలను తాజాగా అప్డేట్ చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించే ఫేక్ వీడియోలను కట్టడి చేయడంపై యూట్యూబ్ సీరియస్‌గా దృష్టి సారించింది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల వాయిస్, ఫేస్‌ను ఉపయోగించి చాలా మంది ఫేక్ వీడియోలను రూపొందిస్తున్నారు.
గూగుల్ - క్రోమ్ కోసం కొన్ని ఫీచర్లను ఆండ్రాయిడ్, ఐఫోన్లను ఉద్దేశించి తీసుకువచ్చింది. తాజాగా మరో 110 భాషలకు గూగుల్ ట్రాన్స్లేషన్ ఫీచర్ సపోర్టు అందించింది.
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో భద్రతపరంగా ఇబ్బందులకు ఆస్కారం ఏర్పడింది. మాల్వేర్తో కూడిన వెబ్ పేజీలకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌కు చెందిన సెక్యూరిటీని చేధించుకుని లక్షిత కంప్యూటర్లను టార్గెట్ చేసే సామర్థ్యం ఉంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్
ఒప్పో నుంచి ట్రిపుల్ ఐపీ రేటింగ్స్‌తో స్మార్ట్ ఫోన్ ఒకటి వస్తోంది. ‘ఒప్పో ఎఫ్27 ప్రొ ప్లస్ 5జి’ పేరిట ఇది విడుదల అవుతోంది. ట్రిపుల్ అంటే ఐపీ69, ఐపీ 68 ఐపీ 66 ఎలా, ఏ స్థాయిలో మెరుగైనవి అన్నది మొదటి చూడాలి. హై ఎండ్ అలాగే మిడ్ రేంజ్ ఫోన్లు ఈ మధ్య ఐపీ
ఐఫోన్ 16 విడుదల తేదీని ఇంకా ప్రకటించినప్పటికీ సంబంధిత ఫీచర్ల విషయమై లీక్‌లు మాత్రం ఆగటం లేదు. మేజర్ రీడిజైన్ ప్రస్తావన ఇప్పుడు యవనికపైకి వచ్చింది. కెమెరా ఫీచర్ల నుంచి పర్ఫార్మెన్స్లో మెరుగుదల వరకు అన్నీ బైటకు వస్తూనే ఉన్నాయి. రీడిజైన్‌కు
వాట్సాప్ ద్వారా బిజినెస్ ప్రమోషన్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. భారత దేశానికి చెందిన పలు వ్యాపార సంస్థలు ప్రస్తుతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఫలితంగా వాట్సాప్ యూజర్లు తమ యాప్ తెరిస్తే చాలు, సదరు మెసేజ్‌లతో బాక్స్‌లు నిండుతున్నాయి. వాటిని తొలగించుకోవడం నిజానికి పెద్ద పని
గూగుల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గూగుల్ జెమిని(Google Gemini) ఫీచర్ జీమెయిల్, మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో పని చేసే ఈ ఫీచర్లో వివిధ ప్రశ్నలను అడగడంతో పాటు, ఇమెయిల్‌లను కంపోజ్ చేయడానికి, భారీ ఇమెయిల్‌లను సంగ్రహించడానికి, ప్రెజెంటేషన్ నుంచి వివిధ అంశాలను హైలైట్ చేయడానికి, ముఖ్యమైన సమావేశాల కోసం రిమైండర్లను సెట్ చేయమని అడగడానికి జెమిని ఉపయోగపడుతుంది.
స్పెక్ట్రమ్ వేలంతో జియో భారీగా రీచార్జ్ ధరలను పెంచగా.. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఎయిర్ టెల్ కూడా సవరించిన మొబైల్ టారిఫ్‌లను ప్రకటించింది. కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో వివిధ విభాగాలలో ధరలను పెంచింది.
జపనీస్ శాస్త్రవేత్తలు(Japan Scientists) మానవ చర్మంతో రోబోకి ముఖాన్ని రూపొందించి అరుదైన రికార్డు సృష్టించారు. మానవ చర్మంతో రూపొందించిన చిరునవ్వుతో ఉన్న ఈ ముఖాన్ని హ్యుమనాయిడ్ రోబోకి జత చేయవచ్చు. రోబోల ముఖ కవళికలు అచ్చం మనిషిలా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.