Home » Tirupati
కుంభమేళా సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రత్యేక రైళ్ల రాకపోకల సుగమం కోసం 28 ఎంఈఎంయూ, డీఈఎంయూ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.
Hall ticket issue: ఇంటర్ స్టూడెంట్స్ పట్ల ఓ కాలేజ్ వ్యవహరించిన తీరుతో వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసేందుకు సిద్ధమైన విద్యార్థుల పట్ల కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సామాన్య దర్శనంతో పాటు రూ. 200, 500 రూపాయల ప్రత్యేక దర్శనాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతోంది.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ మంగళ, బుధ, గురువారాల్లో జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను(Special buses) ఏర్పాటు చేసింది.
పెళ్లిపీటల మీద నుంచి నేరుగా గ్రూప్-2 పరీక్షకు ఓ నవవధువు హాజరయ్యారు.
తిరుపతి కలెక్టరేట్లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఎదుట 11 మంది బాధితులు హాజరై వాంగ్మూలమిచ్చారు.
పాతికేళ్ల క్రితం చేతివృత్తుల శిక్షణా కేంద్రం కోసం ప్రభుత్వం వలయాకారంలో 15గదులతో రెండంతస్తుల భవనం నిర్మించింది.
ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్‌వేను రూ.156.16 కోట్లు వెచ్చించి 3,810 మీటర్లకు విస్తరించారు.
తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఆర్సీ మునికృష్ణ ప్రమాణ స్వీకారం గురువారం అట్టహాసంగా జరిగింది.
తనకు సరైన వివరణ అందలేదని మేయర్ బాయ్‌కట్ చేసి సభనుంచి వెళ్లిపోయారు. సుమారు 10 మంది కార్పొరేటర్లు ఆమెవెంట వెళ్లిపోయారు. ఇలా గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో హైడ్రామా నడిచింది.