Home » Trending News
Ugadi special food recipes : దేశవ్యాప్తంగా ఉగాది పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. తెలుగువారు ఉగాది పచ్చడితో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. కానీ, పురాణాల ప్రకారం ఉగాది నాడు తప్పక తినాల్సిన మరికొన్ని ఆహారపదార్థాలు కూడా ఉన్నాయి.
Ugadi 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఇవొక్కటే కాదు. ఉగాది రోజున తప్పక చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి.
Ghibli images: ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా ఘిబ్లీ స్టైల్ ఇమేజెస్ మెరుపులే. ఛాట్ జీపీటీ తీసుకొచ్చిన ఈ నయా ఇమేజ్ ఫీచర్ గురించే ఎక్కడ చూసినా చర్చ. ఇన్నాళ్లూ పెయిడ్ సబ్స్క్రైబర్లకే అందుబాటులో ఉన్న ఘిబ్లీ ఫీచర్ తాజాగా ఫ్రీగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. మరెందుకు ఆలస్యం. మీరూ ఫ్రీగా ఘిబ్లీ ఇమేజ్ జనరేట్ చేసేయండిలా..
మొదటి వివాహం బెడిసికొట్టి విడాకులు అయినాయి కదా.. ఇకనైనా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే, దాని పర్యవసానం రూ.7 కోట్లు
టీడీపీ 43వ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మంచి చేస్తే మీరు మెచ్చకుంటారు.. అదే తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు’’.. అని అన్నారు.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో కొందరు పర్యాటకులు.. సర్కస్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్తారు. టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి వారిని తనిఖీ చేస్తూ లోపలికి పంపిస్తుంటాడు. మొత్తం ఆరుగురు పర్యాటకులు వరుసగా నిలబడి ఉంటారు. అయితే ఇదే చిత్రంలో ఏడో వ్యక్తి దాక్కుని ఉంటాడు. అతన్ని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించడి..
Kunal Kamra: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా వెనక్కి తగ్గట్లేదు. ఈ సారి ఎంపీ సుధామూర్తి 'సింపుల్' లైఫ్స్టైల్ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ను సీఐడీ కోర్టు పొడిగించింది. దీంతో ఏప్రిల్ 9వ తేదీ వరకూ ఉండన్నారు.
పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిస్తే.. తల్లి తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ వారిని కాపాడుకుంటుంది. ఇంత గొప్పమనసున్న తల్లి కూడా కొన్నిసార్లు కనికరం లేకుండా ప్రవర్తిస్తుందంటే.. అవుననే చెప్పాల్సి వస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం..
జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాను నిర్మించడంతో పాటూ అందులో నటిస్తున్న టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి.. ఆఫీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.