Jagga Reddy: జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ ప్రారంభం..
ABN , Publish Date - Mar 27 , 2025 | 02:03 PM
జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాను నిర్మించడంతో పాటూ అందులో నటిస్తున్న టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి.. ఆఫీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాను నిర్మించడంతో పాటూ అందులో నటిస్తున్న టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి.. ఆఫీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉగాది సందర్భంగా సినిమా ఆఫీసును ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జయలక్ష్మి ఫిలిమ్స్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.