Home » TRS
ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ (BRS) ఎంపీలు స్పందించారు.
జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది
గవర్నర్ (Governor) వ్యవస్థపై మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్ (Rajbhavan)లో ప్రధాని (PM) ఫొటోలు పెట్టుకున్నారని మంత్రి మండిపడ్డారు.
జిల్లాలోని రేపు కమలాపురం (Kamalapuram)లో మంత్రి కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు.
BRS పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ (CM KCR) కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
మహారాష్ట్రపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) నాందేడ్ పర్యటనను విజయవంతం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా: ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు ఒక్క రూపాయైనా ప్రత్యేకంగా తెచ్చారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాకిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case) లో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
డెక్కన్ కాంప్లెక్స్‌పై నిపుణుల రిపోర్ట్ వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Minister Talasani Srinivasyadav) అన్నారు.
తెలంగాణ రాజకీయానికి ఇప్పుడు ఖమ్మం (Khammam) కేంద్ర బిందువు అయింది. ఏ రకంగా చూసినా ఇప్పుడు ఖమ్మం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది.