Home » TSPSC
టీఎస్పీఎస్సీ(TSPSC) ఛైర్మన్, సభ్యుల పోస్టుల కోసం భారీగా ఆశావహులు ముందుకొచ్చారు. జనవరి 18తో దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తంగా 600కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. జనవరి 20న ఫైనల్ లిస్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఛైర్మన్ పోస్ట్ సహా మెంబర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నవారు సైతం అప్లై చేసుకున్నారు.
Telangana: అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఓకే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత ఐదు గ్యారంటీల అమలుకు ముందడుగు వేసింది. ప్రజాపాలన - అభయహస్తం పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించించింది.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సహా మరో నలుగురు సభ్యుల రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ ( R Satyanarayana ) తన పదవీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం నిరుద్యోగుల కోసం ఓలేఖ రాశారు.
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఏస్‌పీఏస్సీపై మంగళవారం మరోసారి సమీక్ష చేయనున్నారు. టీఏస్‌పీఏస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి ఇవాళ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ పంపగా.. ఆమె జనార్దన్‌రెడ్డి రాజీనామాను ఆమోదించి సీఎస్ శాంతికుమారికి పంపించారు.
వరుస లీకేజీలతో, పరీక్షల వాయిదాలతో అప్రతిష్ఠ పాలైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను పునర్వ్యవస్థీకరిస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి
30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్ ఆటలాడుతుందనేది నిన్న కమీషన్ ఇచ్చిన వివరణే ఒక నిదర్శనం. గ్రూప్ 1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొక లెక్కట. ఓఎంఆర్ షీట్స్ లెక్కిస్తే మరో
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎ్‌సపీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ మరోమారు రద్దయింది. మూడోసారి పరీక్ష నిర్వహణ ఎప్పుడు? ప్రిపరేషన్‌కు సమయం ఉంటుందా? కనీసం కరెంట్ అఫైర్స్‌లో