Home » Viral Video
అంత పెద్ద ఏనుగు కూడా నీటిలోని మొసలి ముందు బలహీనపడిపోతుంది. ఇక, మామూలు ప్రాణుల సంగతి చెప్పనక్కర్లేదు. అలాంటిది ఓ జంతువును నీటిలో పలు మొసళ్లు రౌండప్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. బతికి బయటపడడం అసాధ్యం. ఒకవేళ బతికితే మాత్రం అది అద్భుతమనే చెప్పాలి.
చెడు ఉద్దేశాలతో ఎప్పుడూ తప్పు చేయకూడదనేదే తన జీవిత మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన క్రమంలో పీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కుక్కల అరుపులను ఏనుగు పట్టించుకోదు అంటూ సామెత చెబుతుంటారు. అయితే ఆ కుక్క అరుపులు ఏనుగుకు చిరాకు తెప్పిస్తే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.
తాజాగా ఓ కుర్రాడు తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం స్నేహితులతో కలిసి అడవికి వెళ్లాడు. అక్కడ వారి సమక్షంలో కేక్ కట్ చేశాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మాత్రం నవ్వాపుకోలేరు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందికి ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. సింహాలు, పులులు, చిరుతలకు సంబంధించిన వీడియోలను చాలా మంది ఆసక్తికరంగా చూస్తున్నారు. తాజాగా రెండు చిరుత పులులకు సంబంధించిన అందమైన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
మనుషుల ప్రవర్తనను, మాటలను అర్థం చేసుకుని మసులుకోవడం కుక్కలకు అలవాటే. కుక్కల స్థాయిలో కాకపోయినా మరికొన్ని జంతువులు కూడా మనుషులకు మచ్చిక అవుతాయి. అలాంటి వాటిల్లో గుర్రం కూడా ఒకటి. అయితే గుర్రాలు మనుషుల మాటలను అర్థం చేసుకోవడం, అందుకు తగిన జవాబులు ఇవ్వడం మాత్రం చాలా అరుదు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రమాదకర స్టంట్ వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టంట్ చూస్తే మాత్రం కళ్లు తేలెయ్యాల్సిందే. ఎందుకంటే బైక్‌ను గాల్లోకి లేపగానే వెనుక చక్రం ఊడిపోయింది.
తమిళ సూపర్ స్టార్ అజిత్ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. రేసింగ్ ట్రాక్‌పై రేసింగ్ కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై కారు అదుపు తప్పి పక్కనే ఉన్న సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టింది.
మన దేశంలో ఇటీవలె పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. ఆయా పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో అందరి ముందు వరుడి పరువు పోయింది.
ఇతర జంతువులతో పోల్చుకుంటే ఏనుగులు చాలా ప్రశాంతంగా, హుందాగా ప్రవర్తిస్తాయి. వాటికి జాలి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ కారణాలతో ఏనుగులు మనుషులకు మచ్చిక అవుతాయి. అనవసరంగా ఇతరులకు హాని కలిగించేందుకు ప్రయత్నించవు.