Home » Virus
HMPV In India: చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న హెచ్‌ఎంపీవీ ఇండియాకూ చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఓ 8 నెలల చిన్నారికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
HMPV virus: హెచ్ఎంపీవీ వైరస్ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా బయటపడుతాయని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి అన్నారు. హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణ జలుబు (ఫ్లూ) లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు దగ్గు, ముక్కు దిబ్బెడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కన్పిస్తాయని తెలిపారు.
హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటానిమో వైరస్) అనే వైరస్ కరోనా మాదిరిగా చైనాలో విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) గురించి భారత్ కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ ఎలాంటిది, దీని వ్యాప్తి ఇండియాలో ఉంటుందా లేదా అనే విషయాలను ప్రకటించారు. దీంతోపాటు ఆరోగ్య సంరక్షణ కూడా పాటించాలన్నారు.
చైనాలో మొదలైన కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక మంది మరణాలకు కారణమైంది. కానీ ఇప్పుడు చైనాలో మరోసారి మరణ భీభత్సం వెలుగులోకి వచ్చింది. ఈసారి HMPV వైరస్ ద్వారా మరణాలు సంభవిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కేరళకు చెందిన యువకుడికి సోకిన మంకీపాక్స్ వైరస్ ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితికి దారితీసిన క్లేడ్-1బీ రకం స్టెయిన్‌గా వైద్యులు నిర్ధారించారు.
కేరళలో నిఫా వైరస్ కారణంగా ఓ 24 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.
భారత్‌లో కొత్త మంకీపాక్స్ కేసు నిర్ధారణ అయింది. అయితే అది క్లేడ్-2 రకానికి చెందిందని, కంగారుపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వెలుగులోకి వచ్చిన మంకీపాక్స్ కేసు ఇప్పుడు భారత్ కూడా వచ్చేసింది. ఇటీవల మంకీపాక్స్ సోకిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
లాక్డౌన్ అంటే ఠక్కున కరోనా వైరస్సే గుర్తుకొస్తుంది. ఇప్పుడు అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రాన్ని ఒక అరుదైన, ప్రాణాంతక వైరస్ భయం వణికిస్తోంది.