Home » Telangana » Nalgonda
ప్రభుత్వం పంటల మార్పిడిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే పంటలు సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించేలా ఉద్యానశాఖ కార్యాచరణ రూపొందించింది.
యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని ధర్మవనం ప్రాజెక్ట్‌లో బుధవారం కుళ్లిన మృతదేహం ఎముకల గూడు రూపకంలో లభ్యమైందని పట్టణ ఇన్సపెక్టర్ కె.సురే్‌షకుమార్ తెలిపారు.
డీసీఎం, లారీల్లో హైదరాబాద్‌కు అక్రమంగా తలిస్తున్న గోవులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
పాఠశాల అంటేనే ఓ భరోసా..విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే ఆలయం..తమ పిల్లలు పాఠశాలలో భద్రతగా ఉంటారని విద్యార్థుల తల్లిదండ్రల విశ్వాసం..
సీఎం రేవంత్‌రెడ్డిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని దించే దమ్ము ఎవరికి ఉందో చెప్పాలని తుంగతు ర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సవాల్ విసిరారు. బుధవారం మోత్కూరు రహదారి బంగ్లాలో మోత్కూరు, అడ్డగూడూరు మం డలాలకు చెందిన 31మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.13.31లక్షల చెక్కులను పంపిణీ చేశారు.
టీజీపీఎ్‌ససీ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అఽధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి సంబంధిత అధికారులకు ట్రైనింగ్ కమ్ కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.
మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్టపైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వయంభు మత్స్యగిరీశుడి కల్యాణ వేడుకలు బుధవారం నేత్రపర్వంగా సాగాయి.
ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా బాల్యవివాహాల వంటి సాంఘిక దురాచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఆడ, మగ పిల్లల మధ్య వ్యత్యాసా లు అలాగే ఉన్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు, బాలబాలికలిద్దరూ సమానమేననే నినాదం మాటలకే పరిమితమైంది.
సాంబమసూరి రకం ధాన్యం కొనుగోలు చేయడంలేదంటూ హుజూర్‌నగర్‌లో రైతు నిరసనకు దిగాడు. బుధవారం ధాన్యం లోడు ట్రాక్టర్ రహదారిపై ఉంచి నిరసన వ్యక్తంచేయటంతో పలువురు రైతులు ఆందోళనకు మద్దతు పలికారు.
జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి వర్షం కురిసింది. ఏడు గంటల నుంచి అరగంటకు పైగా ఎడతెరిపి కురిసింది. 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.