ఉత్తమ సేవకులకు ప్రశంసలు
ABN , First Publish Date - 2023-01-27T01:29:28+05:30 IST
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి వివిధ ప్రభుత్వ శాఖల్లో చక్కని పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.

అనకాపల్లి టౌన్/ తుమ్మపాల, జనవరి 26 : జిల్లా కేంద్రమైన అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి వివిధ ప్రభుత్వ శాఖల్లో చక్కని పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
ప్రశంసా పత్రాలు అందుకున్న జిల్లా అధికారులు
వి.జ్యోతీశ్వరరావు, ఎన్.వివేక్ (సహకార), స్వామినాయుడు (వాటర్ రిసోర్స్), ఎస్.రమణమూర్తి (ఏపీఈపీడీసీఎల్), మురళీధర్ (డీవీఈవో, ఇంటర్ ఎడ్యుకేషన్), జి.రామారావు (చీఫ్ ప్లానింగ్ అధికారి), డాక్టర్ పి. శ్రావణ్‌కుమార్ (డీసీహెచ్‌ఎస్), ఎస్.మంజులావాణి (జీఎస్‌డబ్ల్యూఎస్ నోడల్ అధికారి), డాక్టర్ ఎ.హేమంత్ (డీఎంహెచ్‌వో), బి.లక్ష్మీపతి (పీడీ, డీఆర్‌డీఏ), పి.లక్ష్మణరావు (డీడీ మత్స్యశాఖ), కె.ఇంద్రావతి (డీఈఐఈ ఐ అండ్ పీఆర్ ), జీఎంశ్రీధర్ (జీఎం డీఐసీ), కేవీ నాయుడు (ఈఈ పంచాయతీరాజ్), ఆర్.శిరీషారాణి (డీపీవో), సీహెచ్.ఎస్‌ఆర్‌వీ రమేష్ (ఈఈ, ఆర్‌అండ్‌బీ), బీవీవీ నాగేశ్వరరావు (డీఈవో ఆర్‌డబ్ల్యుఎస్), చాముండేశ్వరరావు (డీఎస్‌డీవో, ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఎం.వీర్రాజు (డీటీవో), ఎస్‌డీ అనిత (ఎస్‌డీసీ ఏపీఐఐసీ).
రెవెన్యూశాఖలో...
దేవరాపల్లి, మాడుగుల, రావికమతం, నర్సీపట్నం తహసీల్దార్లు ఎం.లక్ష్మి, పీవీ రత్నం, ఎస్‌ఏ మహేశ్వరరావు, కెఏఎన్‌ఎస్ క్రాంతికుమార్, చోడవరం, మునగపాక, ఎలమంచిలి, సబ్బవరం, మాడుగుల డిప్యూటీ తహసీల్దార్లు ఎ.వెంకటసాయి, టీహెచ్.వినయ్‌కుమార్, ఎం.వీరభద్రాచారి, ఐ.వెంకటఅప్పారావు, పి.సత్యనారాయణ, సీహెచ్.విజయ (సీనియర్ అసిస్టెంట్, ఆర్డీవో కార్యాలయం, అనకాపల్లి), బి.నాగరాజు (వీఆర్వో, బుచ్చెయ్యపేట), ఎం.ఆశాజ్యోతి (సీనియర్ అసిస్టెంట్, ఆర్డీవో కార్యాలయం, నర్సీపట్నం), ఆర్.సత్యనారాయణ (సర్వేయర్, రావికమతం), సీహెచ్.మేఘన (గ్రామ సర్వేయర్, నర్సీపట్నం), కె.విజయ్‌కుమార్ (గ్రామ సర్వేయర్, నాతవరం), డీవీఏఎస్ రాజు (వీఆర్వో, చీడికాడ), ఇ.సాంబశివరావు (వీఆర్వో, ఎస్.రాయవరం), టి. సత్యరాజు (ఈడీ ఎం, నర్సీపట్నం), బి.పద్మజాదేవి (డిప్యూటీ జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ), డి.శాంతిభూషణరావు (డీటీ, భూసేకరణ, ఎలమంచిలి), ఎం.రవితేజ (టెక్నికల్ అసిస్టెంట్, ఎంఎల్‌ఎస్‌పీ, కశింకోట)
సర్వే అండ్ ల్యాండ్ రికార్స్డు, సర్వేయర్లు
ఎస్.దివ్యమణిప్రశాంతి (తిమ్మరాజుపేట), కె.సంతోష్ (బోయికింతాడ), ఆనందజయశీలరావు (తేగాడ), ఆర్. భాస్కర్‌అజయ్ (రావాడ), ఎ.రమేష్ (గోవిందపాలెం), ఆర్.లీలాధర్ (జెడ్.కొత్తపట్నం), ఎల్.రోషిణి (తిమిరాం), శిలపరశెట్టి వెంకటేష్ (కె.కోటపాడు), కె.లోవరాజు (పాల్తేరు), కె.శ్రీను (తంగేడు), ఏవీఎస్‌ఎన్ మూర్తి (అచ్యుతాపురం), ఎం.గోవిందరాజు (దేవరాపల్లి), వై. సృజన (ఏడీ ఆఫీస్), ఆర్.సత్యనారాయణ (రావికమతం), పి.సత్తిబాబు (పాయకరావుపేట), ఆర్.తవిటినాయుడు (రోలుగుంట), డి.వెంకటరమణ (డీఐఓఎస్, నర్సీపట్నం), ఎస్‌వీ రామకృష్ణ (సూపరింటెండెంట్, ఏడీ ఆఫీస్), ఎండీ అమీర్‌జావెద్ (నామవరం), ఎం.అప్పా రావు (జూనియర్ అసిస్టెంట్, సర్క్యూలేచర్), టి.రేఖమ్మ (సీనియర్ అసిస్టెంట్, ఎస్సీ వెల్ఫేర్ ), వి. మంగతాయారు (ప్రాజెక్ట్ అధికారిణి, ఐసీడీఎస్), డి.పద్మకళ (సూపరింటెండెంట్, డీడబ్ల్యూ అండ్ సీడబ్ల్యూ అండ్ ఈవో), కె.సుజాత (అంగన్‌వాడీ, ఐసీడీఎస్), కె.రాము (అంగన్‌వాడీ హెల్పర్, ఐసీడీఎస్), డి.శ్రీనివాస్ (జూనియర్ అసిస్టెంట్, ఎలమంచిలి మున్సిపాలిటీ).
జిల్లా పరిషత్‌లో..
డి.సీతారామరాజు (ఏవో, నక్కపల్లి), ఎల్.యాదగిరేశ్వరరావు (ఎంపీడీవో, నాతవరం), కె.శచీదేవి (ఎంపీడీవో, కె.కోటపాడు), కె.ఎస్.కొండలరావు (ఎంపీడీవో, రాంబిల్లి), పి.రవికుమార్ (ఎంపీడీవో, మునగపాక), ఎస్‌వీఎల్‌ఎన్ ఈశ్వరరావు (ఈవోపీఆర్డీ, మునగపాక), జీవీ రమణ (ఏవో, ఎంపీపీ ఆఫీస్, దేవరాపల్లి), ఏఏఏ ఖాన్ ( సీనియర్ అసిస్టెంట్, ఎంపీపీ, ఎస్.రాయవరం), డి.రాము (సీనియర్ అసిస్టెంట్, ఎంపీపీ, అనకాపల్లి), కె.సతీష్ (టైపిస్టు ఎంపీపీ, మాకవర పాలెం).
పోలీస్ శాఖలో..
పి.శ్రీనివాసరావు (డీఎస్పీ, ఎస్సీ, ఎస్టీ సెల్/ పరవాడ సబ్ డివిజన్), కె.ప్రవీణ్‌కుమార్ (డీఎస్పీ, డీటీసీ, ఇన్ చార్జి నర్సీపట్నం సబ్ డివిజన్), ఎస్.కె.గఫూర్ (సీఐ, ఎలమంచిలి), పి.అప్పలరాజు(ఎస్‌ఐ, పాయకరావుపేట), ఎల్.సురేష్ (ఎస్‌ఐ, సబ్బవరం), జి.శిరీషా (డబ్ల్యూఎస్‌ఐ, నక్కపల్లి), ఆర్.లతా (డబ్ల్యూఏఎస్‌ఐ, అనకాపల్లిటౌన్), జి.గీతా (డబ్ల్యూఏఎస్‌ఐ, కోర్టు), ఎండీఎస్ హక్ (ఏఎస్‌ఐ, పరవాడ), ఆర్‌వీఆర్ నాయుడు (ఏఎస్‌ఐ, ఎలమంచిలి యూపీఎస్), ఎన్.పాణిదత్ (ఏఎస్‌ఐ, డీసీఆర్‌బీ, అనకాపల్లి), ఎం.లక్ష్మీపతిరావు (హెచ్‌సీ, సీసీఎస్ అనకాపల్లి), ఈ.సోమేశ్వరరావు (హెచ్‌సీ, డీసీఆర్‌బీ), బి.శ్రీనివాసరావు (హెచ్‌సీ, డీఎస్‌బీ), ఎం.అచ్చియ్య (హెచ్‌సీ, కోత్తకోట), బి.జయలక్ష్మి (డబ్ల్యూపీసీ, కశింకోట), బి.ప్రసాద్ (పీసీ, చోడవరం), బి. లీలాప్రసాద్ (పీసీ, వి.మాడుగుల), జి.హరికృష్ణ (పీసీ, నర్సీపట్నం యూపీఎస్), కె.గుర్నాథరావు (పీసీ, కేడిపేట), ఎస్.దుర్గాప్రసాద్ (పీసీ, గొలుగొండ), పొన్నాడ సతీష్ (పీసీ, పాయకరావుపేట), జి.బంగారి (పీసీ, నక్కపల్లి), కేఎస్‌ఆర్ రెడ్డి (పీసీ, అచ్యుతాపురం, యూపీఎస్), ఎస్.గణేష్ (పీసీ, ఎలమంచిలి యూపీఎస్), వి. సాయిసంతోష్ (పీసీ, సబ్బవరం యూపీఎస్), పి.ప్రదీప్‌కుమార్ (పీసీ, డీఎస్‌బీ), ఆర్. వెంకటరావు (పీసీ, దిశ డబ్ల్యూపీఎస్), బి.లక్ష్మీ (డబ్ల్యూ పీసీ, దిశ డబ్ల్యూపీఎస్), కె.సత్యనారాయణ (పీసీ, పీసీఆర్, అనకాపల్లి), డి.గోవిందరావు (పీసీ, ఐటీ కోర్ టీమ్), జి.కుమారస్వామి (ఏఆర్‌హెచ్‌సీ, అనకాపల్లి), డి.మురళీ (ఏఆర్‌హెచ్‌సీ, అనకాపల్లి), టి. వైకుంఠరావు (ఏఆర్‌హెచ్‌సీ, అనకాపల్లి), పి. స్వామినాయుడు (ఏఆర్‌పీసీ, అనకాపల్లి), ఈ.జగ్గునాయుడు (ఏఆర్‌పీసీ, అనకాపల్లి), పి.దుర్గా (ఏఆర్‌డబ్ల్యుపీసీ, అనకాపల్లి), పి.శేషయ్య (సీనియర్ అసిస్టెంట్, డీపీవో, అనకాపల్లి), పి.సన్యాసమ్మ (జూనియర్ అసిస్టెంట్, డీపీవో, అనకాపల్లి), బి. త్రినాథరావు ( అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అనకాపల్లి), ఎస్.గణేష్‌కుమార్ (వార్డర్, సబ్‌జైలు, చోడవరం)
కలెక్టరేట్ స్టాఫ్
పి.అంబేడ్కర్ (ఓఎస్‌డీ),ఆర్.నరసింహమూర్తి (సూపరింటెండెంట్, ల్యాండ్ సెక్షన్), పి.మురళీబాబు (డీటీ, లీగల్ సెల్), ఎం.ఎస్.అరుణ్‌కుమార్ (డీటీ ల్యాండ్ సెక్షన్), ఎ.రవిబాబు ( డీటీ), ఎల్. సాయిసృజన (సీసీటూ జాయింట్ కలెక్టర్), బి.వెంకటసందీప్ (సీసీ టూ కలెక్టర్), పి.వెంకటరవివర్మ (సీసీటూ కలెక్టర్), బి.కృష్ణసాయి (డీఈవో), కె.ఈశ్వరకుమార్ (ఆర్‌ఐ, సబ్బవరం), కె.రామచంద్రరావు (సీవో అండ్ ఏఏ డ్వామా), కె.లీలారాజ్‌శర్మ, ఓఎస్), సీహెచ్. వంశీ ప్రసాద్‌రెడ్డి (ఓఎస్).
వివిధ శాఖల్లో..
ఎం.ఎస్.వనంతకుమారి (అసిస్టెంట్ డైరెక్టర్), కె.శ్రీనివాసమూర్తి (ఏవో), సీహెచ్.చిరంజీవి (ఏవో), ఎ. మధు (గ్రామీణ వ్యవసాయాధికారి), ఎంఎస్ అప్పారావు (ఓఎస్), పి.నాగమణి (ఎంటీ-ఎన్‌ఎఫ్ డీపీఎం, అనకాపల్లి), ఈపీడీసీఎల్ అనకాపల్లి- కె.రాజేంద్రప్రసాద్ (ఏఈఈ, డీ-2 సెక్షన్) ఎ.నానాజీ (జూనియర్ లైన్‌మెన్, పాయకరావుపేట), కేఎస్‌వీడీఎన్ ప్రసాద్ (ఏఎల్‌ఎం), ఎం.సంధ్య (జూనియర్ అసిస్టెంట్) డాక్టర్ సీహెచ్. చైతన్యమణి (అసిస్టెంట్ సర్జన్, పశువైద్య శాఖ), కె.రాము (ల్యాబ్ టెక్నీషియన్, అనకాపల్లి), సీహెచ్. రవీంద్రనాథ్ (ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, దేవరాపల్లి), వీసీహెచ్‌ఎస్‌జీ రావు (స్కిల్ డెవలప్‌మెంట్, అనకాపల్లి), పిన్నమరాజు జ్యోతి (సూపరింటెండెంట్, ఏపీఎంఎస్‌ఐడీసీ, విశాఖ), సింగం వెంకటరమారాణి (ఏపీఎంఎస్‌ఐడీసీ, విశాఖ), ఎన్.సుజాత (డిపో మేనేజర్, ఆర్టీసీ అనకాపల్లి), పి.ఆచారి (ఏఈ, మెకానికల్, నర్సీపట్నం డిపో), ఎస్.నాగభూషణం (హెచ్‌డబ్ల్యూఓ బీసీబీ హాస్టల్, కె.కోటపాడు), డి.రాజినాయుడు (ఓఎస్, బీసీబీ హాస్టల్, కశింకోట), పి.రమణ (డీపీఎం హెచ్‌ఆర్ పీడీ డీఆర్‌డీఏ ఆఫీస్), జి.కనకమ్మ (ఏపీఎం డీఆర్‌డీఏ), ఆర్.శ్రీను (కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ డీఆర్‌డీఏ), ఎన్‌వీఎస్ స్వామి (బ్రాంచ్ హెడ్, డీఆర్‌డీఏ), ఈ. నాగేశ్వరరావు (మేనేజర్, డీబీటీ, డ్వామా ఆఫీస్), జి.నానిబాబు (ఏపీవో, నర్సీపట్నం), కె.పరమేశ్వరరావు (ఈసీ, సబ్బవరం), కె.ఉమాశంకర్ (టీఏ/జేఈ, మాడుగుల), కె.హేమలత (సీవో అండ్ ఏఏ, మునగపాక), కిల్లాడ కృష్ణవేణి (ఎఫ్‌ఏ పిండ్రంగి), డాక్టర్ ఎస్.కనకదుర్గ (సీఏఎస్ పీఈ మెడికల్ సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి, అనకాపల్లి), డాక్టర్ ఎం.నీలవేణిదేవి (సీఎస్‌ఎస్, ఏరియా ఆస్పత్రి, నర్సీపట్నం), ఈ.అనూరాధ (స్టాఫ్‌నర్సు, జిల్లా ఆస్పత్రి, అనకాపల్లి), కె.రత్నం (హెడ్‌నర్సు, ఏరియా ఆస్పత్రి, నర్సీపట్నం), ఎ.రవిబాబు (అసిస్టెంట్ డైరెక్టర్, డీఈవో ఆఫీస్, అనకాపల్లి), ఆర్.రామారావు (లెక్చరర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎలమంచిలి), ఎల్.నారాయణరావు (ఈఈ, సమగ్రశిక్ష, అనకాపల్లి), బి.లక్ష్మణస్వామి (డీఎఫ్‌వో, అనకాపల్లి), వి.దుర్గాప్రసాద్ (ఫైర్‌మెన్, అనకాపల్లి), ఎన్.శంకరరావు (హోంగార్డు, అనకాపల్లి), ఆర్‌ఎస్‌వీ సత్యనారాయణ (ఆఫీస్ సబార్డినేట్, మత్స్యశాఖ, నర్సీపట్నం), వి.లావణ్య (ఫారెస్ట్ రేంజర్, ఎలమంచిలి), పి.శ్రీనుబాబు (జూనియర్ అసిస్టెంట్, డీఎఫ్‌వో, అనకాపల్లి), కె.రమేష్‌బాబు (అసిస్టెంట్ పీవో, గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్, అనకాపల్లి), పోలిశెట్టి సాయి (ఆఫీస్ సబార్డినేట్, ఉద్యానవనశాఖ, అనకాపల్లి), పీవీఎస్‌ఎన్‌ఆర్ ప్రసాద్ (డీఈఈ, గృహ నిర్మాణశాఖ), ఎంఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి (ఏఈ, పరవాడ), ఎన్.సతీష్ (మైక్రో ఇరిగేషన్, అనకాపల్లి), కె.సత్యప్రసాద్ (ఓఎస్, ఐ అండ్ పీఆర్, అనకాపల్లి), వి.రామకృష్ణ (హెచ్‌సీ, ఇంటిలిజెన్స్, పాయకరావుపేట), ఎస్.నాగరాజు (పీసీ, ఇంటిలిజెన్స్, నర్సీపట్నం), డాక్టర్ ఆర్ .అచ్యుతకుమారి (పీవో ఎన్‌సీడీ పీడీ, డీఎం అండ్ హెచ్‌వో అనకాపల్లి), బి.అనిల్‌కుమార్ (మెడికల్ ఆఫీసర్, మునగపాక), బి.త్రివేణి (స్టాఫ్‌నర్సు, తాళ్లపాలెం, పీహెచ్‌సీ), ఎన్. శివకుమారి (ఏఎన్‌ఎం, కశింకోట పీహెచ్‌సీ), ఎ.రామచంద్రరావు (గణాంకాల అధికారి, డీఎంహెచ్‌వో అనకాపల్లి), కె.ఈశ్వరరావు (ఎంపీహెచ్‌ఏ, గొలుగొండ పీహెచ్‌సీ), ఎం.శ్రీనివాసరావు (సీనియర్ అసిస్టెంట్, వేములపూడి పీహెచ్‌సీ), జి.సాయిసుధీర్ (జూనియర్ అసిస్టెంట్, డీఎంహెచ్‌వో), జి. రామలక్ష్మి (ఈఎంటీ-108, కె.కోటపాడు), బీఎస్ నాయుడు (పైలెట్ -108, దేవరాపల్లి), ఎస్‌ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి (డీఐవీ పీవో, నర్సీపట్నం పంచాయతీరాజ్), జె.చంద్రశేఖర్ (పంచాయతీ సెక్రటరీ, పాయకరావుపేట), ఆర్.వెంకటబుజ్జిబాబు (పంచాయతీ సెక్రటరీ, గణపర్తి), కె.నరసింగరావు (జూనియర్ అసిస్టెంట్, నర్సీపట్నం), వి.విజయ్‌కుమార్ (క్లాప్‌మిత్ర, వడ్డాది), జి.వేణుగోపాలరావు (డిప్యూటీ ఈఈ, పీఆర్, అనకాపల్లి), కె.చంద్రశేఖర్ (అసిస్టెంట్ డైరెక్టర్, డీఈ అండ్ ఎస్‌సీపీవో), జి.వైకుంఠరావు (డిప్యూటీ గణాంకాల అధికారి, సీపీవో), బి.శ్రీనివాసరావు (అసిస్టెంట్ గణాంకాల అధికారి, కె.కోటపాడు), వీబీ క్రిష్టాఫర్ (డీఈ, ఎలమంచిలి పోలవరం ప్రాజెక్ట్), సీహెచ్.బాలకృష్ణ (సీనియర్ అసిస్టెంట్, పబ్లిక్ హెల్త్, ఇంజినీరింగ్ డిపార్టుమెంట్)లు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వీరిని ఆయా మండలాల్లోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.