Share News

Congress: ఖమ్మంలో మొదటి రౌండ్ పూర్తి.. లీడ్‌లో కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-12-03T09:40:55+05:30 IST

Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో మొదటి రౌండ్ పూర్తి అయ్యింది. తొలి రౌండ్ పూర్తి అయ్యే సరికి ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు.

Congress: ఖమ్మంలో మొదటి రౌండ్ పూర్తి.. లీడ్‌లో కాంగ్రెస్

ఖమ్మం: తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో మొదటి రౌండ్ పూర్తి అయ్యింది. తొలి రౌండ్ పూర్తి అయ్యే సరికి ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ 600 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అటు సత్తుపల్లి నియోజకవర్గంలో 259 ఓట్లతో బీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. మధిరలో 2198 ఓట్ల‌తో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అటు పాలేరులో 2,230 ఓట్లతో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-12-03T09:40:57+05:30 IST