TDP: మాజీ మంత్రి రోజాకు టీడీపీ నేతల రిటర్న్ గిఫ్ట్
ABN , Publish Date - Jun 06 , 2024 | 12:39 PM
కాకినాడ: రూరల్ టీడీపీ నేతలు, కార్యకర్తలు, వైసీపీ మాజీ మంత్రి రోజాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. చీర, గాజులతోపాటు స్వీట్స్ పంపించారు. గతంలో నారా లోకేష్, చంద్రబాబులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు వాటిని గుర్తు చేస్తూ రోజాకు బహుమతులు పంపారు.

కాకినాడ: రూరల్ టీడీపీ నేతలు (TDP Leaders), కార్యకర్తలు (Activists), వైసీపీ (YCP) మాజీ మంత్రి రోజా (Roja)కు రిటర్న్ గిఫ్ట్ (Return Gift) ఇచ్చారు. చీర (Saree), గాజులతో (Bangles) పాటు స్వీట్స్ (Sweets) పంపించారు. గతంలో నారా లోకేష్ (Nara Lokesh), చంద్రబాబు (Chandrababu)లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు వాటిని గుర్తు చేస్తూ రోజాకు బహుమతులు పంపారు. ఈ సందర్బంగా టీడీపీ కాకినాడ నియోజకవర్గం కోఆర్డినేటర్ బాబి గురువారం మీడియాతో మాట్లాడతూ.. రోజాపై నిప్పులు చెరిగారు. ఇలాంటి గిఫ్ట్‌లు అన్ని జిల్లాల నుంచి రోజాకు పంపిస్తామని అన్నారు. ఏదీ మర్చిపోలేదని, అన్నీ గుర్తున్నాయన్నారు. రోజా తెలుగు రాష్ట్రాల్లో ఉండడానికి అనర్హురాలని, రాష్ట్రంలో తిరగకుండా చేస్తామని బాబి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు నివాసానికి వచ్చిన మాజీ డి.జీ. ఏబీ వెంకటేశ్వరరావు
హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు..
సీఎస్ సెలవుపై వెళ్లాలని సంకేతాలు..!
జగన్‌ను కలవని వైసీపీ ఎమ్మెల్యేలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News