Picture Puzzle: మీ బ్రెయిన్‌కు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో తప్పు ఎక్కడుందో కనుక్కోండి..
ABN , Publish Date - Sep 16 , 2024 | 09:17 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ కుర్రాడు మంచులో స్కేటింగ్ చేస్తున్నాడు. ఆ ఫొటోలో ఆ కుర్రాడు స్కేటింగ్ షూస్, స్వెటర్ వేసుకుని కుక్కతో పాటు వేగంగా వెళ్తున్నాడు. అయితే ఆ ఫొటోలో చిన్న తప్పు ఉంది. జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఆ ఫొటోలో తప్పు కనబడదు. 5 సెకెన్ల వ్యవధిలో ఆ తప్పును కనిపెడితే మీ బ్రెయిన్ బాగా పని చేస్తున్నట్టు లెక్క. చాలా తక్కువ మందే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో తప్పు ఎక్కడుందో మీకు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: అదృష్టం అంటే ఇదే మరి.. అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..
Viral Video: విధి వక్రించడమంటే ఇదే... వర్షంలో డ్యాన్స్ చేస్తూ వీడియో.. చివరకు ఏం జరిగిందో చూడండి..
Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో దాక్కున్న రింగ్ ఎక్కడుందో కనుక్కోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..