Share News

DC vs CSK Match Live Score: సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆరంభం.. గెలిచేనా..

ABN , First Publish Date - Apr 05 , 2025 | 03:27 PM

DC vs CSK Match Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

DC vs CSK Match Live Score: సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆరంభం.. గెలిచేనా..
DC vs CSK Match Live

Live News & Update

  • 2025-04-05T19:15:13+05:30

    సీఎస్‌కే ఘోర పరాజయం..

    • నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది.

    • దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

  • 2025-04-05T19:04:06+05:30

    మరో ఓటమి దిశగా సీఎస్‌కే..

    • మిగిలింది రెండు ఓవర్లే..

    • 12 బంతుల్లో 54 పరుగులు చేయాల్సి ఉంది.

    • ప్రస్తుతం సీఎస్‌కే స్కోర్ 135/5

  • 2025-04-05T18:29:50+05:30

    ఐదవ వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..

    • చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మరో వికెట్ కోల్పోయింది.

    • ఇప్పటి వరకు 5 వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే 11 ఓవర్లకు 75 పరుగుల చేసింది.

    • ప్రస్తుత క్రీజులో విజయ్ శంకర్, ధోనీ ఉన్నారు.

  • 2025-04-05T18:27:36+05:30

    నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..

  • 2025-04-05T17:46:31+05:30

    మరో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..

    • గైక్వాడ్ ఔట్ అయ్యాడు.

  • 2025-04-05T17:42:28+05:30

    తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..

    • రచిన్ రవీంద్ర ఔట్.

    • 6 బంతులాడిన రవీంద్ర 3 పరుగులు మాత్రమే చేశాడు.

  • 2025-04-05T17:42:27+05:30

    డీసీ ఇన్నింగ్స్ ముగిసింది.

    • నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేశారు.

    • ఎవరెన్ని పరుగులు చేశారంటే..

    • జేక్- డకౌట్.

    • కేఎల్ రాహుల్ - 77.

    • అబిషేక్ పోరెల్ - 33.

    • అక్సర్ పటేల్ - 21.

    • సమీర్ రిజ్వి - 20.

    • అశుతోష్ శర్మ - 1.

    • స్టబ్స్ - 24 నాటౌట్

    • విప్రజ్ - 1 నాటౌట్

  • 2025-04-05T16:53:47+05:30

    నాలుగో వికెట్ కోల్పోయిన డీసీ.. స్కోర్ ఎంతంటే..

    • నాలుగో వికెట్‌గా సమీర్ రిజ్వి ఔట్ అయ్యాడు.

    • 15 బంతులాడిన రిజ్వి 1 ఫోర్, 1సిక్స్ కొట్టి 20 పరుగులు చేశాడు.

    • ఖలీల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు.

    • డీసీ ప్రస్తుత స్కోర్ 16 ఓవర్లు 153/4

  • 2025-04-05T16:25:24+05:30

    మూడో వికెట్ కోల్పోయిన డీసీ.. అక్సర్ పటేల్ ఔట్..

    • 14 బంతులాడిన అక్సర్ పటేల్ 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 21 పరుగులు చేశాడు.

    • నూర్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

    • డీసీ ప్రస్తుత స్కోర్ 11 ఓవర్లు, 92/3

  • 2025-04-05T16:15:14+05:30

    కుమ్మేస్తున్న అక్సర్ పటేల్..

  • 2025-04-05T16:10:59+05:30

    రెండో వికెట్ కోల్పోయిన డీసీ.. స్కోర్ ఎంతంటే..

    • ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 2వ వికెట్ కోల్పోయింది.

    • జడేజా బౌలింగ్‌లో అబిషేక్ పోరెల్ అవుట్ అయ్యాడు.

    • 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33 పరుగులు చేశాడు.

    • ప్రస్తుతం డీసీ స్కోర్ 67/2

  • 2025-04-05T15:46:50+05:30

    ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ ఎంతంటే..

    • 3 ఓవర్లు ముగిశాయి.

    • 1 వికెట్ కోల్పోయిన డీసీ 24 పరుగులు చేసింది.

    • ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(2), అబిషేక్ పోరెల్(22) ఉన్నారు.

  • 2025-04-05T15:36:03+05:30

    ఫస్ట్ బాల్‌కే వికెట్..

  • 2025-04-05T15:30:20+05:30

    ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-04-05T15:29:21+05:30

    సీఎస్‌కే ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-04-05T15:27:39+05:30

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డీసీ..