Share News

Viral Video: పోలీస్ స్టేషన్ అనుకున్నావా.. పబ్ సెంటర్ అనుకున్నావా.. లాకప్‌లో ఇతనేం చేస్తున్నాడో చూస్తే..

ABN , Publish Date - Dec 04 , 2024 | 12:50 PM

కొందరు తమ చుట్టూ ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు ఎక్కడున్నామనే విషయాన్ని పట్టించుకోకుండా తమకు ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తిస్తుంటారు. రైళ్లలో జనం మధ్య యోగాసనాలు, పిచ్చి పిచ్చి డాన్సులు చేయడం.. వంటి విచిత్రమైన పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: పోలీస్ స్టేషన్ అనుకున్నావా.. పబ్ సెంటర్ అనుకున్నావా.. లాకప్‌లో ఇతనేం చేస్తున్నాడో చూస్తే..

కొందరు తమ చుట్టూ ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు ఎక్కడున్నామనే విషయాన్ని పట్టించుకోకుండా తమకు ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తిస్తుంటారు. రైళ్లలో జనం మధ్య యోగాసనాలు, పిచ్చి పిచ్చి డాన్సులు చేయడం.. వంటి విచిత్రమైన పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో తెగ వైరల్ అవుతోంది. పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఓ వ్యక్తి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అది పోలీస్ స్టేషన్ అనుకున్నావా.. పంబ్ సెంటర్ అనుకున్నావా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు (Police station) తరలించారు. చివరకుర అతన్ని లాకప్‌లో పెట్టారు. రాత్రి వేళ ఓ కానిస్టేబుల్ అక్కడ కాపలాగా ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. కొందరు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి, ఆవరణలో నిలబడ్డారు.

Viral Video: బస్టాప్‌లో కూర్చున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన బస్సు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


అంతటితో ఆగకుండా లాకప్‌లో ఉన్న ఖైదీని చూసి బయట డాన్స్‌లు చేయడం స్టార్ట్ చేశారు. అయితే వారంతా డాన్స్ చేయడం చూసి లాకప్‌లో ఉన్న వ్యక్తి కూడా (Man dances in lockup) డాన్స్ వేయడం మొదలెట్టాడు. ఇలా బయట ఉన్న వారు, లాకప్‌లో ఉన్న వ్యక్తి డాన్స్‌లు ఇరగదీశారు. ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: వరద నీటిలో బైకు డ్రైవింగ్.. తీరా బయటికి వచ్చిన తర్వాత చూడగా.. దిమ్మతిరిగే ట్విస్ట్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్రారు. ‘‘పోలీస్ స్టేషన్‌లో డాన్స్‌లు ఏంట్రా నాయనా’’.. అంటూ కొందరు, వీడికి పోలీసు చేతిలో ఒంకో రౌండ్ తప్పదు అనుకుంటా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 35వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రైలు పట్టాల మధ్యలో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. చివరకు ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 04 , 2024 | 12:50 PM