ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Komatireddy Venkatreddy: బీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ఉండడం డౌటే!

ABN, Publish Date - Mar 06 , 2024 | 01:40 PM

Telangana: కేసీఆర్ ప్రభుత్వానికి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్‌రావు కూడా ఉండడం డౌటే అని ... బీజేపీలోకి పోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోందన్నారు.

యాదాద్రి, మార్చి 6: కేసీఆర్ (BRS Chief KCR) ప్రభుత్వానికి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Government) నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister Komatireddy Venkatreddy) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) తర్వాత హరీష్‌రావు (Former Minister Harish Rao) కూడా ఉండడం డౌటే అని ... బీజేపీలోకి (BJP) పోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోందన్నారు. ‘‘ప్రతిపక్ష నాయకుడి హోదా కొడుకుకు ఇస్తే అల్లుడు పోతాడు... అల్లుడుకిస్తే కొడుకు పోతాడు’’ అంటూ ఎద్దేవా చేశారు.

Congress: రాయ్ బరేలి పిలుస్తోంది..పోటీ చేయు ప్రియాంక, వెలిసిన పోస్టర్లు


కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఎదుర్కొనే శక్తి లేకే అసెంబ్లీ రావడం లేదన్నారు. మీలాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేర్చుకుంటే మిగిలేది నలుగురే అని చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే కలిసి వినతిపత్రం ఇవ్వాలన్నారు. మోదీ (PM Narendra Modi) జేబులోంచి ఇవ్వడం లేదని.. అది ప్రజల సొమ్మే అని అన్నారు. కేసీఆర్‌కు దిక్కులేక ఆర్.ఎస్.ప్రవీణ్ (RS Praveen) కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ (LRS) గైడ్ లైన్స్ పూర్తి కాలేదన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణ నుంచి పోటీ చేస్తే మోదీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి...

TDP-Janasena: ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ.. అవేంటంటే..

Tulasireddy: రాజధాని తరలింపు నిర్ణయం వైసీపీకి మరణశాసనం


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 06 , 2024 | 01:40 PM

Advertising
Advertising