పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులు..
ABN, Publish Date - Oct 21 , 2024 | 10:54 AM
విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు, భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయారని.. వారి బలిదానం వల్లే దేశం సురక్షితంగా ఉందని అమిత్ షా అన్నారు. సరిహద్దుల వద్ద ఎంతో ప్రతికూల పరిస్థితులలోనూ రక్షణ చర్యలు చేపడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు.
న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఢిల్లీలోని పోలీస్ మెమొరియల్‌లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. విధి నిర్వాహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించారు. జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. అమిత్ షాతోపాటు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్, ఇతరులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు, భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయారని.. వారి బలిదానం వల్లే దేశం సురక్షితంగా ఉందని అమిత్ షా అన్నారు. సరిహద్దుల వద్ద ఎంతో ప్రతికూల పరిస్థితులలోనూ రక్షణ చర్యలు చేపడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రౌడీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్
అతని బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..
జగన్ తీరును తప్పుపడుతున్న నాయకులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 21 , 2024 | 10:58 AM