జగన్ చట్టాల్లో లొసుగులను వాడుకుని..

ABN, Publish Date - May 28 , 2024 | 08:38 AM

అమరావతి: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా కూడా అవినీతికి పాల్పడవచ్చా? చట్టాల్లో లొసుగులను వాడుకుని కేసు విచారణకే రాకుండా ఎన్నేళ్లయినా అడ్డుకోవచ్చా? ఈ రెండు అంశాలకు సంబంధించి అటు పోలీసు వ్యవస్థ, ఇటు న్యాయ వ్యవస్థకు కేస్‌ స్టడీగా మారిన ఏకైక వ్యక్తి... వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి!

అమరావతి: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా కూడా అవినీతికి పాల్పడవచ్చా? చట్టాల్లో లొసుగులను వాడుకుని కేసు విచారణకే రాకుండా ఎన్నేళ్లయినా అడ్డుకోవచ్చా? ఈ రెండు అంశాలకు సంబంధించి అటు పోలీసు వ్యవస్థ, ఇటు న్యాయ వ్యవస్థకు కేస్‌ స్టడీగా మారిన ఏకైక వ్యక్తి... వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి! రాష్ట్ర స్థాయిలోనే కాదు... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన అవినీతి చరిత్ర ఆయనది! ‘క్విడ్‌ ప్రోకో’ అనే పదాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే! అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 2012 మే 27వ తేదీన అరెస్టయ్యారు! అంటే... ఇప్పటికి సరిగ్గా పన్నెండేళ్లు! దాదాపు పదేళ్లుగా ఆయన బెయిలుపైనే ఉన్నారు. ఆయనపై కేసుల విచారణ మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు! అయితే... ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు! ఇకపై జరగబోయేది మరో ఎత్తు!... అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రగిరిలో వైసీపీ గెలుపుపై అనుమానాలు..

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

గుక్కపట్టి ఏడ్చిన పొన్నవోలు!

కవితను తప్పించేందుకే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 28 , 2024 | 08:56 AM