జస్టిస్ యశ్వంత్‌వర్మ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ABN, Publish Date - Mar 24 , 2025 | 04:03 PM

ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్‌వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్లకట్టలు బయటపడిన నేపథ్యంలో ఆయనను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్‌వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్లకట్టలు బయటపడిన నేపథ్యంలో ఆయనను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.


జస్టిస్ యశ్వంత్‌వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం నేపథ్యంలో పోలీసులు తీసిన వీడియోలు, కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారమే ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ విచారణ సాధ్యమైనంతా త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ కమిటీకి నిర్ణీత గడువు ఏమీ విధించలేదు.


మరిన్ని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి...

Nagpur Riots Latest Update: నాగ్‌పూర్ అల్లర్లలో నిందితుడిపై మహా సర్కార్ రియాక్షన్ ఇదీ..

Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 24 , 2025 | 05:00 PM