బయటపడ్డ వైసీపీ తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్

ABN, Publish Date - Mar 24 , 2025 | 07:15 PM

తమ్మినేని సీతారాం గత అసెంబ్లీ స్పీకర్‌గా పని చేశారు. ఆయన ఎప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. ఆయన హయాంలో ప్రతిపక్ష పార్టీలను ఆయన ఛీదరించుకొన్న సంగతి అందరికి తెలిసిందే. సభలోని సభ్యులంతా ఒక్కటే అనే విధంగా ఉండాలి. కానీ ఆయనెప్పుడు అలా వ్యవహరించలేదు. సభలో సైతం స్పీకర్‌గా తమ్మినేని సీతారాం రాజకీయాలు మాట్లాడిన విషయం తెలిసిందే.

అలాగే గత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై సైతం స్పీకర్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు.అయితే తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకు వచ్చారు. తెలంగాణకు చెందిన టీడీపీ నేత ఎన్ నర్సిరెడ్డి.. ఆర్టీఐ చట్టం ద్వారా బయటకు తీసుకు వచ్చారు. కానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఎక్కడ తాను డిగ్రీ పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేయకపోవడం గమనార్హం.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 24 , 2025 | 07:15 PM