అప్పుడు జగన్ ఉపయోగించిన టెక్నిక్ ఇదే..
ABN, Publish Date - Jun 19 , 2024 | 08:44 AM
అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడింది.. కానీ.. చాలా శాఖల్లో పాత అధికారులే కొనసాగుతున్నారు. కొందరిపైనే దృష్టి సారించి మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇంకా చాలా మంది వివాదాస్పద వైసీపీ అనుకూల అధికారులను ప్రస్తుతానికి అలాగే వదిలేసారు.
అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడింది.. కానీ.. చాలా శాఖల్లో పాత అధికారులే కొనసాగుతున్నారు. కొందరిపైనే దృష్టి సారించి మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇంకా చాలా మంది వివాదాస్పద వైసీపీ అనుకూల అధికారులను ప్రస్తుతానికి అలాగే వదిలేసారు. భవిష్యత్తులో వారికి స్థానచలనం తప్పకపోవచ్చు కానీ ఈలోపే ఆయా ఉన్నతాధికారుల ద్వారా తమకు అనుకూలమైన దిగువ మధ్యస్థాయి సిబ్బందిని జొప్పించేందుకు వైసీపీ వ్యూహ రచన చేసింది. ఆ ఉన్నతాధికారులు బదిలీ అయిపోయినా వైసీపీ మనుషులు మాత్రం ఆ శాఖలోనే ఉంటారు. తమకు కావాల్సిన సమాచారాన్ని, ముఖ్యమైన విషయాలను వారి ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. 2014-19 మధ్య జగన్ ఇదే టెక్నిక్ ఉపయోగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భూమన కరుణాకర్ రెడ్డి కుంభకోణాలు..
మంత్రి లోకేష్ ఇచ్చిన మాట.. 3 రోజుల్లోనే అమలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 19 , 2024 | 08:44 AM