ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి
ABN, Publish Date - Mar 23 , 2025 | 01:58 PM
నెల్లూరు: రూరల్ పరిధిలో ఇటీవల వారం రోజులలో 303 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోటంరె్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అయితే 60 రోజుల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు స్వయంగా కోటం రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

నెల్లూరు: రూరల్ పరిధిలో ఇటీవల వారం రోజులలో 303 అభివృద్ధి (303 projects) పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) శంకుస్థాపనలు (Lays Foundation) చేశారు. అయితే 60 రోజుల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు స్వయంగా కోటం రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. హెల్మెట్ (Helmet) ధరించి, స్కూటర్ (Scooter)పై తిరుగుతూ పనులను పరిశీలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచనలు చేశారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఆయన స్కూటర్‌పై తిరగడం జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: స్వాతంత్ర్య సమర వీరులకు సీఎం చంద్రబాబు నివాళి
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు సూచన..
పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్..
కుషాయిగూడ పారిశ్రామికవాడలో పేలుడు
For More AP News and Telugu News
Updated at - Mar 23 , 2025 | 01:58 PM