ట్రంప్ మరో బాంబు..5 దేశాల వీసాలు క్యాన్సిల్
ABN, Publish Date - Mar 23 , 2025 | 09:21 PM
అక్రమ దేశాలపైనే కాదు.. గిట్టని దేశాలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు పాదం మోపుతున్నారు. నాలుగు దేశాలకు చెందిన దాదాపు ఐదున్నర లక్షల మంది వీసాలను రద్దు చేశారు. అటు యూనివర్సిటీలపై ఆంక్షల కొరడా ఝళిపిస్తున్నారు. దీంతో విద్యార్థులు భయం భయంగా గడుపుతోన్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి.. వారిని స్వదేశాలకు పంపుతోన్న అమెరికా.. ఇప్పుడు తాత్కాలిక వలసదారులను ఇంటికి పంపిస్తోంది.

చట్టపరమైన నివాస హోదా రద్దు చేయాలని నిర్ణయించింది. లాటిన్ అమెరికా నాలుగుదేశాలకు చెందిన ఐదున్నర లక్షల మందికి.. వారి వారి స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూబా, హైతీ,నికరాగువా, వెనెజువెలా దేశాల వలసదారుల తాత్కాలిక రక్షణను రద్దు చేస్తున్నట్లు హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 23 , 2025 | 09:21 PM