Share News

ఖేలో పారా క్రీడల్లో శ్రీధర్‌కు స్వర్ణం

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:10 AM

ఖేలో ఇండియా పారా క్రీడల్లో తెలంగాణ మరో రెండు పతకాలు కొల్లగొట్టింది. ఆదివారం న్యూఢిల్లీ జరిగిన షూటింగ్‌ పోటీల్లో....

ఖేలో పారా క్రీడల్లో శ్రీధర్‌కు స్వర్ణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా పారా క్రీడల్లో తెలంగాణ మరో రెండు పతకాలు కొల్లగొట్టింది. ఆదివారం న్యూఢిల్లీ జరిగిన షూటింగ్‌ పోటీల్లో పురుషుల 10 మీటర్ల ఈవెంట్‌లో శ్రీధర్‌ స్వర్ణం, మహిళల 10 మీటర్ల ఈవెంట్‌లో పావని కాంస్యం సాధించారు. మొత్తంగా ఈ క్రీడల్లో తెలంగాణ ఇప్పటివరకు 5 పతకాలు సొంతం చేసుకుంది. ఇక ఏపీ అథ్లెట్లు ఆదివారం ఒక్కరోజే ఏడు పతకాలు కొల్లగొట్టడం విశేషం. ఇందులో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

రోహిత్ చెత్త రికార్డు.. 18వ సారి..

సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో..: ఇషాన్

సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2025 | 05:10 AM