Share News

CHRISTIANS : క్రైస్తవులకు బడ్జెట్‌ కేటాయింపుపై హర్షం

ABN , Publish Date - Mar 02 , 2025 | 11:49 PM

ఇటీవల ప్రవేసపెట్టిన బడ్జెట్‌లో క్రైస్తవులకు పెద్దపీట వేయడం ఆనందదాయకమని టీడీపీ క్రిస్టియన సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాసు పేర్కొన్నారు. బడ్జెట్‌లో కైస్తవులకు పెద్దపీట వేయడంపై మండలంలోని నరసంపల్లి బేతేలు ప్రార్థన మంది రంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

CHRISTIANS : క్రైస్తవులకు బడ్జెట్‌ కేటాయింపుపై హర్షం
Christians thanking Chief Minister Chandrababu

కనగానపల్లి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ఇటీవల ప్రవేసపెట్టిన బడ్జెట్‌లో క్రైస్తవులకు పెద్దపీట వేయడం ఆనందదాయకమని టీడీపీ క్రిస్టియన సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాసు పేర్కొన్నారు. బడ్జెట్‌లో కైస్తవులకు పెద్దపీట వేయడంపై మండలంలోని నరసంపల్లి బేతేలు ప్రార్థన మంది రంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం క్రిస్టియన కార్పొరేషన కుదేల్‌ చేశారన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతుజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ సోమర చంద్రశేఖర్‌, శ్రీరాములు, కృపాదాసు, యోహన, దావీదు, రామన్న, సురేష్‌, దయానందా, పేతేరు, మోష్‌, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 02 , 2025 | 11:50 PM