Tirumala: నేడు తిరుమలకు సీజేఐ
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:12 AM
శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ రోజు తిరుమలకు రానున్నారు. ఆయనతో పాటు ఆదివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ కూడా శ్రీవారిని దర్శించుకోనున్నారు.

తిరుపతి(కలెక్టరేట్), ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ రోజు తిరుమల చేరుకుంటారు. ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ కూడా ఆదివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News